Shilpa Chakrapani Reddy resigned to TDP MLC..

టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి.. తాజాగా శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ లేఖ పార్టీ కార్యాలయానికి చేరింది. పార్టీలో ప్రాధాన్యత లేనందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన లేఖలో తెలిపారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత తనకు దక్కడం లేదని […]
Read More →Shilpa Chakrapani Reddy expects ticket in the next election..?

వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ అంటేనే పార్టీలో ఉంటానన్న శిల్పా చక్రపాణి రెడ్డి..? టీడీపీ అధిష్టానం తీరుపై కర్నూలు జిల్లా నేత శిల్పా చక్రపాణి రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడుతారంటూ ముమ్మర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగారని సమాచారం. సీఎం రమేష్ తో పాటు మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఆయన్ను కలిశారట. అయితే.. […]
Read More →