Answer the threats with vote, says Silpa Mohan Reddy

బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతోనే సమాధానం చెప్పాలి: శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాలకు దేశ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. నంద్యాల ప్రజలు సౌమ్యులు, విజ్ఞత కల్గిన వారని అన్నారు. ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్షనిస్టులకు, […]
Read More →If Akhila Priya is clear, the challenge will be accepted: Silpa Mohan Reddy

అఖిల ప్రియ స్పష్టంగా చెబితే సవాల్ స్వీకరిస్తా: శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానన్న విషయాన్ని మంత్రి అఖిల ప్రియ స్పష్టంగా చెప్పాలని వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. అలా చెబితే తాను సవాల్ స్వీకరిస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నంద్యాలలో వైసీపీ ఓడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. నంద్యాలలో భూమా కుమారుడు గాని కుమార్తెగాని పోటీ […]
Read More →Joined in YSRCP is just like coming to own home: Silpa Mohan Reddy

వైసీపీకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుంది: శిల్పా మోహన్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తాను ఆనందంగానే అధికార పక్షం నుంచి విపక్షంలోకి వచ్చానని అన్నారు. వైసీపీలోకి రావడం తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని అన్నారు. తనకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం ఉందని అన్నారు. ఆయన దయవల్లే తాను గతంలో ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ […]
Read More →Silpa brothers meets CM Chandrababu..

టీడీపీ అధినేతను కలిసిన శిల్పా సోదరులు.. టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆ తర్వాత మరోసారి కూడా అధినేతను కలిసి సమావేశం అయ్యారు. తనను నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్ధిగా నిలబెట్టాలని కోరారు. తనకు టిక్కెట్ దక్కకపోతే తన ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. తనకు ఖచ్చితంగా టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదిలాఉంటే భూమా కుటుంబ సభ్యులు […]
Read More →Silpa Mohan Reddy shocks to TDP..?

టీడీపీకి షాక్ ఇవ్వనున్న శిల్పా మోహన్ రెడ్డి..? శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి షాక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీని వీడే యోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ నెలలోనే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.దీనిపై ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి తన సన్నిహితులతో, అనుచరులతో భేటీ […]
Read More →