Loading...
You are here:  Home  >  '#Politics #Andhrapolitics #Ysjagan'
Latest

Petition was withdrawn by YS Jagan in high court..

By   /  July 20, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Petition was withdrawn by YS Jagan in high court..

హైకోర్టులో జగన్ కు చుక్కెదురు..       వైసీపీ అధినేత జగన్ కు అక్రమాస్తుల కేసులో హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై వేసిన అన్ని చార్జ్ షీట్లను ఒకేసారి విచారించాలని ఆయన పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. దీనిపై న్యాయస్థానంలో జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ వాదించింది. అభియోగాల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఇలాంటి తరుణంలో జగతి పబ్లికేషన్స్ పిటిషన్ వేయడం సబబు కాదని సీబీఐ గట్టిగా వాదించింది. ఈ […]

Read More →
Latest

YS Jagan fires on CM Chandrababu

By   /  June 16, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YS Jagan fires on CM Chandrababu

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్..     ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గండికోట ప్రాజెక్ట్‌ ను సీఎం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఆత్మహత్య చేసుకున్న హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యుల్ని ఆయన పరామర్శించారు. హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గండికోట ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే ఇలాంటి ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని అన్నారు. ప్రభుత్వం […]

Read More →
Latest

Jagan 2-days tour in Srikakulam district..

By   /  May 18, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Jagan 2-days tour in Srikakulam district..

రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన ఖరారు..       వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మే 19,20 తేదీలలో శ్రీకాకుళంలో పర్యటించనున్నారు.19న హీరమండలం పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను కలువనున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై ఆరా తీయనున్నారు. ఆ రోజు సాయంత్రం అదే మండలంలో జరగబోయే బహిరంగ సబలో పాల్గొంటారు. ఇక రాత్రి కవిటిలో విశ్రాంతి తీసుకుంటారు. అదే రోజున రణస్థలంలో టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు […]

Read More →
Latest

YS Jagan criticises Chandrababu on Mirichi farmers problems..

By   /  May 16, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YS Jagan criticises Chandrababu on Mirichi farmers problems..

రైతు సమస్యల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: వైఎస్ జగన్   రైతు సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ అధినేత జగన్ ధ్వమెత్తారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మాట్లాడారు. సర్కారుకి పీవీ సింధు మీద ఉన్నంత ప్రేమ రైతుల మీద లేదని ఆరోపించారు. ఓ క్రీడాకారిణిపై అభిమానం ఉండటంలో తప్పులేదని అన్నారు. అయితే రైతుల విషయం కూడా చూడాలని అన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని […]

Read More →
Latest

Is it wrong to meet the Prime Minister? YS Jagan fires on TDP..

By   /  May 15, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Is it wrong to meet the Prime Minister? YS Jagan fires on TDP..

ప్రధానిని కలిస్తే తప్పేంటి..? టీడీపీ నేతలపై జగన్ తీవ్ర విమర్శలు..       ఏపీ ప్రతిపక్షనేత జగన్ ప్రధాని మోదీని కలవడంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వీటిపై వైసీసీ అధినేత జగన్ స్పందించారు.  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇతర సమస్యలు వివరించేందుకు ప్రధాని మోదీని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలుస్తామా అంటూ ఘాటూగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో తాము చెప్పింది అంతా మోదీ సావధానంగా విన్నారని అన్నారు. ప్రత్యేక […]

Read More →
Latest

Will supports to NDA President candidate, Says YS Jagan

By   /  May 11, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Will supports to NDA President candidate, Says YS Jagan

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికే మద్దతు: వైఎస్ జగన్ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అన్నారు. అలాగే ఒకే దేశం – ఒకే ఎన్నిక మంచి ఆలోచన అని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే తనకు మోదీ అపాయింట్ […]

Read More →
Latest

YS Jagan pays tribute to Dr. Ambedkar

By   /  April 14, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on YS Jagan pays tribute to Dr. Ambedkar

అంబేద్కర్ చూపించిన బాటలో నడుద్దాం: వైఎస్ జగన్     డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. పులివెందులలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. అందరం అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుద్దామని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి అందరు కలిసి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. అలాగే ట్విట్టర్ లో […]

Read More →
Latest

Again ED shocks to YS Jagan..?

By   /  April 2, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Again ED shocks to YS Jagan..?

వైఎస్ జగన్ కు చెందిన సూట్ కేసు కంపెనీపై ఈడీ దాడులు..?       వైసీపీ అధినేత జగన్ కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. తాజాగా ఆయనకు ఈడీ రూపంలో షాక్ తగిలిందని రాజకీయ వర్గాల సమాచారం. బ్లాక్ మనీపై దేశవ్యాప్తంగా ఈడీ జరిపిన దాడులలో జగన్ కు చెందిన ఓ సూట్ కేసు కంపెనీ వివరాలు బయటకు […]

Read More →
Latest

Jagan tour in Pulivendula..

By   /  February 4, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Jagan tour in Pulivendula..

బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్..       కడప జిల్లా పులివెందులలో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షడు జగన్‌ పర్యటించారు. నెలరోజుల క్రితం ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా 150 గొర్రెలు, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత యాదవ కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రన్న భీమా పథకం కింద ఒక్కో గొర్రెకు 7వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన వ్యక్తులకు 5 […]

Read More →