The Indian army has enough weapons, says Arun Jaitly

సైన్యం దగ్గర కావల్సినంత ఆయుధ సామాగ్రి ఉంది: అరుణ్ జైట్లీ భారత సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు గాను ఇండియన్ ఆర్మీ దగ్గర కావల్సినంత ఆయుధాలు ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి అరున్ జైట్లీ అన్నారు. ఆయుధాల కోరత పట్టి పీడిస్తోందని రీసెంట్ గా కాగ్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రక్షణ మంత్రి జైట్లీ స్పందించారు. కాగ్ నివేదికను రాజ్యసభలో విపక్షాలు ప్రశ్నించాయి. ఈ సందర్భంగా ఆయన సమాధానం చెప్పారు. 2013లో కాగ్ […]
Read More →Arun Jaitley told interesting news about black money

బ్లాక్ మనీ గురించి ఆశక్తికర విషయాలు చెప్పిన అరుణ్ జైట్లీ.. బ్లాక్ మనీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆశక్తికర విషయాలు వెల్లడించారు. ఐటీశాఖ రూ.19 వేల కోట్ల మేర బ్లాక మనీని గుర్తించిందన్నారు. అంతర్జాతీయంగా పలు సంస్థలు తెలిపిన సమాచారం ఆధారంగా దర్యాప్తును నిర్వహించారని తెలిపారు. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ దాదాపుగా 700 మంది భారతీయుల ఫారెన్ అకౌంట్ల సమాచారాన్ని వెల్లడించిందన్నారు. దీని ఆధారంగా […]
Read More →We are looking for a change in Financial Year: Arun Jaitly

ఆర్ధిక సంవత్సం మార్పుకు పరిశీలిస్తున్నాం: అరుణ్ జైట్లీ ఆర్ధిక సంవత్సరం ప్రారంభం, ముగింపులను మార్చబోతున్నారు. ఈ మేరకు కేంద్రం తెలిజేస్తోంది. ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమయ్యేది. తర్వాత వచ్చే మార్చి 31తో ముగిసేది. అయితే ఇందులో మార్పు చేర్పులు చేయనున్నారు. దీనిని జనవరి 1తో ప్రారంభమై డిసెంబరు 31తో ముగిసేవిధంగా చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు శుక్రవారం తెలిపారు. లోక్సభకు […]
Read More →1962 Conditions different from today’s conditions: Arun Jaitly

1962 పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు: అరుణ్ జైట్లీ పాకిస్థాన్ తో పాటు చైనా నుంచి వచ్చే సవాళ్ళను కూడా ఏకకాలంలో ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చైనా భారత్ ఏదైనా మాట్లాడే ముందు గత చరిత్రను తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ప్రతినిధి వు కియన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై […]
Read More →All political parties should attend the special meeting: Arun Jaitly

ప్రత్యేక సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలి: అరుణ్ జైట్లీ జీఎస్టీ అమలు కోసం జూన్ 30 అర్థరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరారు.ప్రత్యేక సమావేశానికి కొన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. మూకుమ్మడి బహిష్కరణలతో అందరి ఆమోదం పొందిన నిర్ణయాలకు రాజకీయ పార్టీలు దూరంగా […]
Read More →The terrorists done cowardly action: Arun Jaitly

ఉగ్రవాదులది పిరికిబంద చర్య: అరుణ్ జైట్లీ జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీసి ఆరుగురు పోలీసులను హతమార్చారు. తర్వాత వారినుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఉగ్రవాదులది పికిరిబంద చర్యగా అభివర్ణించారు. వీరమరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అచాబల్ దగ్గర పోలీసులు వెళ్తున్న వాహనంపై శుక్రవారం సాయంత్రం పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి […]
Read More →Arun Jaitly reaction on Kamal Haasan comments..

కమల్ కామెంట్స్ పై జైట్లీ ఘాటు రియాక్షన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ జీఎస్టీపై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. జీఎస్టీని తగ్గించకపోతే తాను సినిమాల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఆయన కమల్ కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీడియా ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వవని అన్నారు. జులై 1 నుంచి జీఎస్టీ […]
Read More →India Army is ready for anything

ఇండియన్ ఆర్మీ దేనికైనా సిద్దమే: అరుణ్ జైట్లీ ఇండియన్ ఆర్మీ ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు రెడీ ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్మీకి తగిన ఆయుధాలు లేవని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. మన సైన్యం అన్నింటికి సన్నద్ధంగానే ఉందని అన్నారు రక్షణశాఖకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఆయన లోక్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జైట్లీ పాల్గొని ప్రసంగించారు. రక్షణావసరాలను కేంద్ర పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపణలు […]
Read More →Arun Jaitly gives clarity on Rs.2000 note..

రూ.2 వేల నోటుపై క్లారిటీ ఇచ్చిన జైట్లీ.. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త రెండు వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే అప్పటి నుంచి ఈ నోటు విషయంలో ఓ ప్రచారం సాగుతోంది. రెండు వేల నోటును తిరిగి కేంద్ర సర్కారు రద్దు చేస్తుందని ప్రచారం సాగుతోంది. దీనిపై పలువురు సభ్యులు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు.ఇక ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించారు. రెండు నోటు విషయంలో జైట్లీ […]
Read More →US companies praises Jaitly budget..

జైట్లీ సంస్కరణలపై అంతర్జాతీయంగా ప్రశంసలు.. అరుణ్ జైట్లీ బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే పలు దేశాలకు చెందిన పరిశ్రమ వర్గాలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డాయి. ఈ సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మెచ్చుకోతగ్గ చర్యలు అంటూ ప్రశంసించాయి. ముఖ్యంగా అమెరికా, సింగపూర్ సహా పలు దేశాలకు చెందిన వ్యాపార ప్రముఖులు, కంపెనీలు అరుణ్ జైట్లీ చేపట్టిన […]
Read More →