Dinakaran sent to judicial custody Upto May 15th on EC bribary case..

దినకరన్ కు మే 15 వరకు జ్యూడీషియల్ కస్టడీ.. అన్నాడీఎంకే పార్టీ సింబల్ రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఈసీ అధికారికే లంచం ఇవ్వబోయి ఇరుక్కుపోయాడు ఆ పార్టీ డిప్యూటీ సెక్రటరీ దినకరన్. ఆయన్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. నేటితో ఆయన కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను తీస్ హజారీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఇక ఈ కేసును విచారించిన కోర్టు మరింత దర్యాప్తు కోసం దినకరన్ […]
Read More →Police arrests Dinakaran wife..?

దినకరన్ భార్యను విచారించిన పోలీసులు..? ఢిల్లీ పోలీసులు దినకరన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు రెండాకుల కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని ప్రయత్నించారని విమర్శలు వస్తున్నాయి. ఆయనను తదుపరి విచారణ కోసం చెన్నై తీసుకొచ్చారు. ప్రస్తుతం దినకరన్ ను చెన్నైలోని ఓ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంచారు. అలాగే ఆయన్ను విచారిస్తున్నారు. ఇక దినకరన్ భార్యను కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. […]
Read More →Dinakaran Arrested.. court accepted for 5 days police custody..

దినకరన్ అరెస్ట్.. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి.. దినకరన్ ను వరుసగా నాలుగు రోజుల పాటు విచారించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అనంతరం ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోర్టు దినకరన్ ను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అలాగే దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ ను కూడా పోలీస్ కస్టడీకి అనుమతించారు.ఈ సందర్భంగా పోలీసులు దినకరన్ కు వ్యతిరేకంగా […]
Read More →Dinakaran attends before Delhi Crime Branch police

ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరైన దినకరన్ తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున దినకరన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీ రెండాకుల గుర్తుకోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు ఎన్నికల అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. దీంతో ఆయనకు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని పోలీసులు నుంచి సమన్లు అందాయి.ఈ నేపథ్యంలో […]
Read More →Dinakaran slams EC decision..

ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా నాదే విజయం : దినకరన్ చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేయడంపై శశికళ వర్గం పార్టీ నేత దినకరన్ స్పందించారు. ఈసీ ఉప ఎన్నికను వాయిదా వేసి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఎప్పటికైనా ఆర్ కె నగర్ ప్రజలు తనవెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా తనదే విజయం అని అన్నారు. పన్నీరు సెల్వం వర్గీయులు కావాలనే […]
Read More →