The precautions of the officers in Kashmir in the wake of the Burhan Vani Jayanti

బుర్హాన్ వనీ జయంతి నేపథ్యంలో కశ్మీర్ లో అధికారుల జాగ్రత్తలు గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని ఇండియన్ ఆర్మ మట్టుబెట్టింది.అయితే ఆ ఉగ్రవాది ప్రథమ వర్థంతి ఈ వారాంతంలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త అవాంంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి సోషల్ మీడియా వెబ్సైట్లను బంద్ చేయనున్నారు. తిరిగి ఆదేశాలిచ్చే వరకు వాటిని […]
Read More →Protests on the day of Ramzan in Jammu and Kashmir

రంజాన్ రోజున కూడా జమ్మూ కశ్మీర్ లో అల్లర్లు.. ముస్లీంల పర్వదినం రంజాన్ రోజులన జమ్మూ కశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. చాలాచోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈద్ ఉల్ ఫితర్‌ను పురస్కరించుకుని ముందస్తు చర్యగా కశ్మీర్‌లోని పలు చోట్ల ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని ఓ మసీదు దగ్గర కూడా ఆంక్షలు ఉన్నాయి. స్థానిక ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు వచ్చారు. […]
Read More →Continuous terror problems in Jammu Kashmir

జమ్మూ కశ్మీర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉగ్రఘటనలు.. జమ్మూ కశ్మీర్ ను వరుసగా ఉగ్రఘటనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ మధ్యే చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇది జరిగిన తర్వాతి రోజే గురేజ్ సెక్టార్ లో మరో ఉగ్రవాది చొరబాటుకు ప్రయత్నించాడు. దీంతో అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది.. ఉగ్రవాదిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అతను మృతి చెందాడు. అనంతరం ఉగ్రవాది నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. […]
Read More →Huge encounters in Jammu and Kashmir..

జమ్మూ కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్లు.. బుర్హన్‌వనీ వారసుడు సబ్జార్ మృతి.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారత భద్రతాసిబ్బంది గట్టి సమాధానం చెప్పింది. ఆ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి భారీ ఎన్కౌంటర్లు చేపట్టారు. ఇందులో హిజ్బుల్ ముజాహదీన్కు బుర్హన్‌వనీ తర్వాత వారసుడిగా వచ్చిన సబ్జార్ సహా 8 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. భద్రతా సిబ్బంది కశ్మీర్‌లోని రాంపూర్ సెక్టార్ ఎల్ వోసీ దగ్గర ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్నారు. […]
Read More →In volatile Kashmir, unemployment youth applied for police jobs..

భారీగా పోలీసులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన కశ్మీర్ యువత.. కశ్మీర్ యువత భద్రతా దళాలపైకి రాళ్ళు రువ్వుతున్నారని అందరికి తెలిసిన విషయమే. అయితే వారిలో మార్పుకనిపిస్తోంది. గతంలో రాళ్లు రువ్విన యువత ఇప్పుడు పోలీసు ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దేశానికి సేవ చేయాలని భావించే వారిని హెచ్చరిస్తున్నట్లుగా ఈ దారుణానికి తెగబడ్డారు. అయితే […]
Read More →Jammu Panthers party protests against Pakistan..

పాక్ కు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ నిరసనలు.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ ఆందోళనకు చేపట్టింది. ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీ కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించింది. భారత అంతరంగిక వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కారణంగానే కశ్మీర్లో అల్లర్లు చెలరేగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. భారత సైనికుల తల నరికి తీసుకెళ్లిన పాకిస్థాన్ సైనికులకు కేంద్ర […]
Read More →Terror attacks on police at Jammu Kashmir

జమ్మూ కాశ్మీర్ పోలీసులపై దాడి చేసిన ఉగ్రవాదులు.. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కుల్గాం జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా ఇద్దరు పౌరులు మృతి చెందారు.ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘటనా సమయానికి ముందు శ్రీనగర్ – జమ్మూ నేషనల్ హైవేపై మీర్ బజార్ దగ్గరలో ఓ యాక్సిడెంట్ జరిగింది. దీంతో అక్కడ ట్రాఫిక్ కు అవాంతరం ఏర్పడింది. ఆ పనిలో […]
Read More →Anti terror operation in Jammu Kashmir..

కశ్మీర్ లో భారీ స్థాయిలో యాంటి టెర్రరిస్ట్ ఆపరేషన్ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. స్వేచ్ఛగా విహరిస్తూ దాడులకు తెగబడుతున్నారంటూ ఈ మధ్య వీడియోలు రిలీజ్ అయ్యాయి. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులపై ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అదీ భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టింది. గతంలో ఉగ్రవాదులపై కాల్పుల సమయంలో స్థానిక యువత రాళ్ళు రువ్వాయి. దీంతో భద్రతా బలగాలు తీసుకున్న చర్యల్లో పలువురు యువతకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల […]
Read More →Again Protests occurred in Srinagar..

శ్రీనగర్ లో విద్యార్ధుల ఆజాదీ నినాదాలు.. పోలీసులపైకి రాళ్ళ వర్షం.. జమ్మూ కశ్మీర్ లో మరోసారి అల్లర్లు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ లో విద్యార్ధులు మరోసారి రెచ్చిపోయారు. మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై రాళ్ళతో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా కళాశాలలు సెలవుల్లో ఉన్నాయి. సోమవారం కాలేజీలకు తిరగి ప్రారంభించారు.అయితే ఎస్పీ కాలేజీ విద్యార్థులు, మహిళా ప్రభుత్వ కాలేజీ, ఎస్పీ హైయర్ సెకండరీ […]
Read More →Jammu Kashmir cabinet meeting on protests..

జమ్మూ కశ్మీర్ అల్లర్లపై కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు.. జమ్మూకశ్మీర్ లో కొద్ది నెలలుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని వేర్పాటు వాదులు స్థానిక యువతను రెచ్చగొడుతున్నారు. దీంతో భద్రతా దళాలపై యువత రాళ్లు రువ్వుతున్నారు. ఈ సందర్భంగా భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగం, పెల్లెట్ గన్స్ వాడకం చేయడంతో గాయపడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో దీనిపై విపక్షాలు కూడా తీవ్ర […]
Read More →