PM MOdi mann ki baath speech..

భారత్ కు మరింతమంది సైటింటస్ట్ లు అవసరం: ప్రధాని మోదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాలని ఆకాంక్షించారు. భారత్ కు మరికొంత మంది సైంటిస్టులు అవసరమన్నారు. క్యాష్ లెస్ లావాదేవీలు నిర్వహించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. అలాగే మరోసారి ఇస్రోను అభినందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రోను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మంగళయాన్ తర్వాత అంతరిక్షంలో ఇస్రో సరికొత్త చరిత్ర […]
Read More →Kanpur train accident update..

కాన్పూర్ రైలు ఘటన నిందితుడి అరెస్ట్.. కొద్దిరోజుల కిందట కాన్పూర్ లో రైలు ప్రమాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక నిందితుడిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అనుమానితుడు సంసూల్ హొడాను అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై నేపాల్ డీఐజీ పశుపతి ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. […]
Read More →Modi gives clarity on notes ban and budget in parliament

బడ్జెట్, నోట్ల రద్దుపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందించారు. ‘ బడ్జెట్ ముందే ఎందుకు ప్రవేశపెట్టారని నిత్యం ప్రశ్నిస్తున్నారు. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. రైతులకు తగినంత సహకారం అందించాలనే ఉద్దేశ్యంతోనే బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాం. గతంలో బడ్జెట్ను సాయంత్రం 5.30 గంటలకు ప్రవేశపెట్టేవారు. దానికి కారణం బ్రిటిష్ […]
Read More →