ED filed first charge sheet against Vijay Mallya

విజయ్ మాల్యాపై ఫస్ట్ చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ఇండియాలో బ్యాంకులకు ఎగనామం పెట్టి విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఈడీ ముంబై కోర్టులో మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద మాల్యాపై చార్జిషీటు దాఖలు చేసిందని సమాచారం. ఈ చార్జిషీటుతో లండన్ కోర్టు ముందు విచారణ ఎదుర్కొంటున్న మాల్యాపై తమ కేసు బలంగా ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. దర్యాప్తు నివేదిక, […]
Read More →Vijay Mallya bail has been extended for another 6 months..

విజయ్ మాల్యా బెయిల్ మరో 6 నెలలు పొడిగింపు.. భారత్ లోని బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లిక్కర్ డాన్ విజయ్ మాల్యా లండన్ చెక్కేసిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.9 వేల కోట్ల మేర భారతీయ బ్యాంకులకు ఎగనామం పెట్టేశాడు. అయితే ఆయన్ను తిరిగి ఇండియా రప్పించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల ముందు మాల్యాను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరిగి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేశారు. […]
Read More →Vijay Mallya case postponed..

విజయ్ మాల్యా అప్పగింత కేసు విచారణ వాయిదా.. భారత్ లోని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. అప్పటినుంచి ఆయన్ను భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇదిలాఉంటే.. ఈ మధ్యే మాల్యాను లండన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చేశారు. ఇక మాల్యా అప్పగింత కేసు విచారణ జూన్ 13వ తేదీకి వాయిదా పడింది. […]
Read More →Supreme Court issued summons to Vijay Mallya..

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా సమన్లు లిక్కర్ డాన్ విజయ్ మాల్యా భారత్ లో పలు బ్యాంకులను బురిడి కొట్టింటి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను భారత్ కు రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాల్యాను ఈ మధ్య లండన్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన్ను భారత్ కు అప్పగించాలని ఆ సందర్భంలో అధికారులు ఆ దేశాన్ని కోరారు. తాజాగా మాల్యాకు […]
Read More →Vijay Mallya liabilities to banks..

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అప్పులు ఇవే..! లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం ఆయనకు కండీషన్ల మీద బెయిల్ మంజూరు చేసింది. మాల్యా భారత్ లోని 17 బ్యాంకుల కన్సార్టియంకు ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టారు. మాల్యా ఏ బ్యాంకు ఎంత బకాయి పడ్డారో పరిశీలిద్దాం.. స్టేట్ బ్యాంక్ […]
Read More →Vijay Mallya arrested and gets bail..

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అరెస్ట్..? ఇండియాలో బ్యాంకులకు లిక్కర్ డాన్ విజయ్ మాల్యా టోపీ పెట్టిన విషయం తెలిసిందే. వేల కోట్లు బాకీలు ఎగ్గొట్టి లండన్ చెక్కేశాడు. అప్పటి నుంచి అతన్ని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కోర్టు హెచ్చరించినా మాల్యా బేఖాతర్ చేశారు. అలాగే ఈడీ సమన్లు జారీ చేసిన పట్టించుకోలేదు. విజయ్ మాల్యా మొత్తం 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొటి లండన్ […]
Read More →Will Vijay Mallya comes back to India..?

విజయ్ మాల్యా భారత్ కు తిరిగి వస్తారా..? భారత్ బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి లిక్కర్ డాన్ విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన్ను రప్పించేందుకు భారత ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా మాల్యాను తమకు అప్పగించాలని భారత్.. బ్రిటన్ విదేశాంగ శాఖను కోరింది. ఇక ఈ అభ్యర్ధనను ఆ దేశ విదేశాంగా శాఖ గత నెల 21న సర్టిఫై చేసింది. […]
Read More →Vijay Mallya fires on NDA govt.

నన్ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.. విజయ మాల్యా ఆరోపణలు.. ఇండియాలో బ్యాంకులకు టోపీ పెట్టి లండన్ చెక్కేశాడు లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. అయితే అతనికి అక్కడ ప్రశాంతత కరువైందట. భారత్ నుంచి వస్తున్న కేసుల వత్తిడితో ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందట. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. యూపీఏ సర్కారు తనను వేధించిందని ఆరోపించారు. అలాగే ఎన్డీయే సర్కారు కూడా తనను వేధిస్తోందని […]
Read More →Vijay Mallya tweets again on his case..

మంత్రగత్తెను వేటాడినట్లు వేటాడుతున్నారు.. విజయ్ మాల్యా ట్వీట్లు.. లిక్కర్ డాన్ విజయ్ మాల్యా మళ్లీ ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు. తనపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం అని అన్నారు. తనను ఓ మంత్రగత్తెను వేటాడినట్లుగా వేటాడుతున్నారని అన్నారు. తనపై చట్టపరమైన సాక్ష్యాలు ఏమీ లేకుండానే వేటాడుతున్నారని అన్నారు.తమ కింగ్ ఫిఫర్ సంస్థ సొంత ఆటబొమ్మకాదని అన్నారు. తమ సంస్థ దేశానికి సేవ చేస్తున్న గొప్ప సంస్థ అని అన్నారు. 30 […]
Read More →