CM Yogi had taken cohabitation meal with Dalits

దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం యోగి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆయన 102 మంది దళితులతో కలిసి భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన గోరఖ్ పూర్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్థానిక దళితులతో కలిసి భోజనం చేశారు. ఇలాగే గత నెలలో ఓ దళిత గ్రామంలో సీఎం యోగి పర్యటించారు. అప్పుడు సీఎం […]
Read More →CM Yogi serious on BJP MLA’s who slept in assembly sessions..

అసెంబ్లీలో నిద్ర పోయిన నేతలపై యోగి సీరియస్ యూపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపే అంశంపై చర్చ చేపట్టారు. ఈ సమయంలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రకు ఉపక్రమించారు. దీంతో వారిపై సీఎం యోగి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీలో నిద్రపోయిన మంత్రిని యోగి తన దగ్గరకు పిలిపించుకుని మరీ నిలదీశారు. ఆ మంత్రి ఘటనపై […]
Read More →UP CM Yogi asks PM Modi for 10 IAS officers

యూపీకి అదనంగా పది ఐఏఎస్ లను పంపాలని మోదీని కోరిన సీఎం యోగి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.ఈ మధ్యే ఏకంగా భారీ ఎత్తున ఐపీఎస్, ఐఏఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి మరికొందరు అధికారులు కావాలని ప్రధాని మోదీని కోరారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించారు. యూపీలో సీనియర్ అధికారుల కొరత ఉందని తెలిపారు. మరో 10 మంది సీనియర్లను […]
Read More →Annapurna Bhojanalaya canteens in UP..

యూపీలో అన్నపూర్ణా భోజనాలయ కేంటిన్లు .. తమిళనాడులో దివంగత నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు పలు పథకాలు ప్రవేశపెట్టారు. వీటిలో అమ్మ క్యాంటిన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయి. అతి తక్కవ రేటుకే టిఫిన్ లన్లు, భోజనం అందిస్తున్నాయి.అదే తరహాలో యూపీలోకూడా క్యాంటిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు రూ.3 కే టిఫిన్, రూ.5 కే భోజనం పెట్టాలని ప్లాన్ […]
Read More →UP CM Yogdi Adityanadh changed his decission.. Why..?

వెనక్కు తగ్గిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్. పదవిలోకి వచ్చిన వెంటనే అక్రమ కబేళాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాంసం వ్యాపారులు సమ్మెబాట పట్టారు. గత ఐదు రోజులుగా కబేళాల మూసివేతపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అంశాన్ని హై కోర్టు […]
Read More →Yogi response about his position..

సీఎం పదవిపై స్పందించిన యోగి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తొలిసారి తనను సీఎంగా ప్రకటించడం పట్ల స్పందించారు. ఆయన బాబా రామ్ దేవ్ సంస్థ అయిన యోగి మిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంల్ పాల్గొన్నారు. యోగి.. యోగి మహోత్సవ్ లో పాల్గొన్నారు. ఇక విజయం తర్వాత బీజేపీ తరపున సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బీజేపీ పెద్దలు బాగా చర్చించారని అన్నారు. తనకు ఓ రోజు ముందుగానే సీఎంగా అవకాశం […]
Read More →Four more states ban illegal mutton shops in India

మరికొన్ని రాష్ట్రాల్లో అక్రమ కబేళాలపై నిషేధం.. యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ కబేళాలపై కఠిన చర్యలు తీసుకుంది. దీన్ని ఇతర బీజేపీ రాష్ట్రాలు కూడా అమల్లోకి తెస్తున్నాయి. రీసెంట్ గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అక్రమ కబేళాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అక్రమ కబేళాలపై నిషేధం విధించిన రెండవ రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. అలాగే మరో నాలుగు రాష్ట్రాలు కూడా […]
Read More →Azam Khan fires on Yogi..

దేశవ్యప్తంగా పశువధపై నిషేధం విధించాలి: ఆజంఖాన్ యూపీ సీఎంగా వచ్చిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ కబేలాలు మూయించేశారు. దీంతో ఎస్పీ నేత ఆజంఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆవుల సహా పశువధపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు నిషేధం విధిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని అన్నారు. అలాగే అక్రమ కబేళాలు ఉంటే మాత్రమే […]
Read More →UP CM Yogi appointed as part of Gujarat election campaign team.

కీలక నేతగా ఎదుగుతున్న సీఎం యోగి.. యూపీ సీఎం యోగి తీసుకుంటున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చలు సాగుతున్నాయి. ఆయన యూపీని వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జనంలో ఆయన బాగా పాపులర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కూడా ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ […]
Read More →UP CM Yogi mark on ruling.. 150 hours..50 key decisions..

150 గంటల్లో 50 సంచలన నిర్ణయాలు.. పాలనలో దూసుకెళ్తున్న యూపీ సీఎం యోగి.. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పాలనపై పట్టుబిగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనదైన శైలిలో పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే అక్రమ కబేళాలు మూయించిన విషయం తెలిసిందే. అలాగే గూండాయిజం నిర్మూలించేలా పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈవ్ టీజింగ్ పై కూడా […]
Read More →