Loading...
You are here:  Home  >  '#Politics #Indiapolitics #Indianews #Yogiadityanadh'
Latest

Another sensational decision from CM Yogi

By   /  July 26, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Another sensational decision from CM Yogi

సీఎం యోగి మరో సంచలన నిర్ణయం..       యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ పవర్ లోకి వచ్చిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. టోల్ ప్లాజాల వద్ద వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యవస్థలో వేళ్లూనుకున్న వీఐపీ […]

Read More →
Latest

Explosion material in the UP Assembly.. Will ask NIA investigation: CM Yogi

By   /  July 15, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Explosion material in the UP Assembly.. Will ask NIA investigation: CM Yogi

యూపీ అసెంబ్లీలో పేలుడు పదార్ధం.. ఎన్ఐఏ దర్యాప్తు కోరుతామన్న సీఎం యోగి..     యూపీ అసెంబ్లీ సమావేశాల్లో కలకలం చెలరేగింది. స‌మావేశాలు జ‌రుగుతుండ‌గా ఓ ఎమ్మెల్యే కుర్చీ కింద శక్తిమంత‌మైన పేలుడు ప‌దార్థం ల‌భించింది. ఈ అంశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఎన్ఐఏను కోరుతామని స్పష్టం చేశారు. ఇది ఖచ్చితంగా ఉగ్రకుట్రలో భాగమేనని తనకు అనుమానంగా ఉందని అన్నారు. దీనికి […]

Read More →
Latest

Taj Mahal is not a symbol of India, says CM Yogi

By   /  July 3, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Taj Mahal is not a symbol of India, says CM Yogi

తాజ్ మహల్ భారత్ గుర్తింపు ఇచ్చే చిహ్నం కాదు: సీఎం యోగి ఆదిత్యానాథ్     భారత్ లో టూరిస్టులు ఎక్కువగా సందర్శించే ప్రదేశం ఆగ్రాలోని తాజ్ మహల్. కాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం అది భారత్ కు చిహ్నం కాదని అన్నారు. తాజ్ మహల్ ఏమీ దేశానికి గుర్తింపు ఇచ్చే చిహ్నం కాదని చెప్పారు. దీని ఆధారంగా భారత్ కు గుర్తింపు తెచ్చే ప్రయత్నాలు ఏమంత మంచివి కావని అన్నారు. అలాగే ఆయన […]

Read More →
Latest

CM Yogi once again moved the Ramjanma bhoomi issue

By   /  June 1, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on CM Yogi once again moved the Ramjanma bhoomi issue

రామజన్మభూమి వివాదాన్ని మరోసారి కదిపిన సీఎం యోగి       రామజన్మభూమి వివాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి లేవనెత్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూములు ఇస్తామని పలు ముస్లీం సంస్థలు ఆశక్తి చూపిస్తున్నాయని అన్నారు. వివాదాన్ని చర్చలు ద్వారా పరిష్కారించేందుకు ఇదే రైట్ టైమ్ అని అన్నారు. తమ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలకు పూర్తి సహాకారం అందిస్తుందని అన్నారు.ఆయన అయోధ్యలోని హనుమాన్ గర్హి, రామ జన్మభూమి ఆలయంలో ప్రార్థనల తర్వాత మాట్లాడారు. 84-కోసి […]

Read More →
Latest

Gorakpur protests case, CM Yogi’s response

By   /  May 12, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Gorakpur protests case, CM Yogi’s response

గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ ను విచారణకు అంగీకరించిన సీఎస్..         అప్పటి గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ ను విచారించేందుకు అంగీకరించడం కుదరదు అని అలహాబాద్ హైకోర్టుకు యూపీ సర్కారు తేల్చి చెప్పింది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కేసులో ఫోరెన్సిక్ విచారణ కోసం పంపిన ఆడియో క్లిప్స్ ను గతంలో మార్చినట్టు తెలిసిందని […]

Read More →
Latest

87 BJP leaders dismiss from party in Uttar Pradesh

By   /  May 11, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on 87 BJP leaders dismiss from party in Uttar Pradesh

యూపీలో 87 మంది బీజేపీ నేతలపై వేటు       యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ తనదైన మార్క్ పాలనను అందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ యూపీలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 87 మంది పార్టీ నేతలపై వేటు వేసింది. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాని నేతలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరిలో కొందరు ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచారు. అలాంటి వారిపై బీజేపీ చర్యలు తీసుకుంది. పార్టీ […]

Read More →
Latest

CM Yogi sensational decisions on Hindu Temples..

By   /  April 29, 2017  /  Andhra Politics, Community News, Daily News, Deccan Abroad, Delhi Politics, Indian Politics, Politics, Telugu Community News, Telugu News  /  No Comments

    హిందూ దేవాలయాలకు భద్రత కల్పించాలి: సీఎం యోగి యూపీలోని అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల చుట్టూ అత్యంత భద్రతను ఏర్పాటు చేయాని సీఎం యోగి సూచించారు. దేవాలయాల చుట్టూ గోడలను నిర్మించాలని అన్నారు. పలు ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలన్నారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. హిందువులు పూజించే పవిత్ర ప్రదేశాల చుట్టూ రక్షణ కల్పించాలన్నారు. జూన్ 2018లోగా అయోధ్యలో ‘భజన్ సంధ్య’ కేంద్రాన్ని నిర్మించాలన్నారు. అలాగే చిత్రకూట్ చుట్టూ […]

Read More →
Latest

CM Yogi Adityanadh shocks to UP ex Chief Ministers

By   /  April 23, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on CM Yogi Adityanadh shocks to UP ex Chief Ministers

యూపీ మాజీ సీఎంలకు షాక్..     యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మాజీ సీఎంలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతికి షాక్ ఇచ్చారు. వారి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొందరి విషయంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో ములాయం కుటుంబసభ్యులు డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ ఉన్నారు. వీరందరికి కూడా భద్రతను తగ్గింస్తూ యోగి నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ […]

Read More →
Latest

Yogi another decision on Prisoners..

By   /  April 21, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Yogi another decision on Prisoners..

ఖైదీలను అందరిని సమానంగా చూడాల్సిందే: సీఎం యోగి ఆదిత్యానాథ్       వరుసగా కఠిన నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జైల్లో ఖైదీలను అందరిని సమానంగా చూడాలని అన్నారు. ఖైదీలకు పెట్టే ఆహారం విషయంలో ఆయన వాకబు చేశారు. ఖైదీలు అందరికి ఒకే రకమైన ఆహారం అందడం లేదని గుర్తించారు. పలుకుబడి ఉన్న ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నట్లుగా ఆయన దృష్టికి వచ్చిందని సమాచారం. […]

Read More →
Latest

Alcohol banned in holy places, CM Yogi’s call

By   /  April 21, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Alcohol banned in holy places, CM Yogi’s call

యూపీలోని పవిత్ర స్థలాల్లో మద్య నిషేధం.. యోగి సంచలన నిర్ణయం..     వరుస సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. యూపీలో పవిత్రస్థలాలుగా భావించే అన్ని ప్రాంతాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నేషనల్ హైవేలపై మద్యం షాపులను తక్షణం నిషేధించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన కొద్ది రోజులకే […]

Read More →