MLC Karne Prbhakar fires on Uttam Kumar

ఉత్తమ్ ది త్యాగాల కాంగ్రెస్ కాదు: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ది త్యాగాల కాంగ్రెస్ కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుడారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ ఇటీవల చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ది ఉద్యమ వారసత్వం అని అన్నారు. అదే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది కుటుంబ వారసత్వమని అన్నారు. కేటీఆర్ బచ్చా […]
Read More →According to KCR, Dalit was made as presidential candidate: Mlc Karne Prabhakar

కేసీఆర్ సూచన మేరకు దళిత్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా చేశారు: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని పలు పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ స్పందించారు. బీజేపీతో తమకు ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. తాము ఎన్డీఏలో భాగస్వాములుగా లేమని తేల్చిచెప్పారు. అలాగే యూపీఏలో కూడా తాము లేమని తేల్చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్ధికి […]
Read More →MLC Karne Prabhakar angry on BJP leaders comments..

బీజేపీపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం.. మిర్చి రైతుల విషయంలో బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. రైతుల సమస్యల అంశంలో తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు మానుకోవాలని ఆ పార్టీకి సూచించారు. రాష్ట్ర సర్కారుపై కేంద్రమంత్రి దత్తాత్రేయ చేసిన విమర్శలను తాము ఖండిస్తున్నామని అన్నారు. దత్తాత్రేయ వంటి నేతలు కూడా తప్పుడు ప్రచారాలు చేయడం బాధ కలిగిస్తోందని అన్నారు. తాము రైతుల సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నామని అన్నారు. […]
Read More →