KTR’s reaction on Kishna Reddy’s comments..

ఏదో విమర్శించాలని మాట్లాడటం సరికాదు.. కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం.. ప్రభుత్వాన్ని ఏదో విధంగా విమర్శించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడటం సబబు కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఏఏ మార్పులు చేశారో వివరించారు. అయితే ఇంకా పలు సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే జీహెచ్ ఎంసీ […]
Read More →Kishan Reddy Speech Over Hyderabad Roads In Telangana

తెలంగాణ సర్కారుపై కిషన్ రెడ్డి విమర్శలు.. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చకపోయినా పర్లేదు గాని విషాద నగరంగా మాత్రం మార్చవద్దని అన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేసుకుంటోందన్నారు. కాని చేతల్లో మాత్రం అంతా శూన్యమేనని విమర్శించారు.హైదరాబాద్ రోడ్లను రిలయన్స్, టాటా, ఎయిర్టెల్ వంటి బడా సంస్ధలు ఇష్టానుసారంగా తవ్విపడేస్తున్నాయన్నారు. వారిని ప్రజలు అడ్డుకుంటే బడా సంస్థలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని అన్నారు. వర్షాలకు […]
Read More →