Loading...
You are here:  Home  >  '#Politics #Telanganapolitics #Tammineniveerabadram #Kcr'
Latest

Tammineni Veerabadram fires on CM KCR..

By   /  February 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Tammineni Veerabadram fires on CM KCR..

కేసీఆర్ రాజకీయంగా లొంగిపోయారు.. తమ్మినేని వీరభద్రం ఆరోపణలు..       తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా లొంగిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్ పల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీ అయింది. ఇందులో మహాజన పాదయాత్ర సహా పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెల 19తో ముగియనున్న నేపథ్యంలో ముగింపు సభకు భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ కమిటీలో నిర్ణయించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా జనం […]

Read More →
Latest

Tammineni Veerabadram slams CM KCR.

By   /  February 13, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Tammineni Veerabadram slams CM KCR.

అవినీతి, అక్రమ పాలనపై ప్రశ్నించండి.. ప్రజలకు తమ్మినేని వీరభద్రం పిలుపు..       తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమ పాలన సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారామ్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సీపీఎం చేపట్టిన మహాపాదయాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని వీరభద్రం పాదయాత్రలో సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పర్యటించారు. ఇల్లెందులో పాటుగా ఖమ్మం జిల్లా కారేపల్లిల్లో జరిగిన సభల్లో ఆయన […]

Read More →
Latest

CPM Mahajana Padayatra update..

By   /  January 22, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on CPM Mahajana Padayatra update..

కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన తమ్మినేని..       మరోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని ఆర్భాటపు ప్రకటనలే చేస్తోందన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఇప్పటికి 97 రోజులు పూర్తి చేసుకున్నట్లు అయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ […]

Read More →
Latest

Tammineni on double bedroom houses in TS..

By   /  January 18, 2017  /  Daily News, Deccan Abroad, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Tammineni on double bedroom houses in TS..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ సంగతేంటి: తమ్మినేని వీరభద్రం     తెలంగాణలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హామీలు గుప్పించారని సీపీం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే ఆయన ఇచ్చిన హామీని గాలికొదిలేశారని అన్నారు. కాని తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారని అన్నారు. తన కోసం బుల్లెట్ ప్రూఫ్ ఇంటిని నిర్మించుకున్నారని ఎద్దేవ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. […]

Read More →
Latest

Tammineni Fires on CM KCR over unemployment

By   /  January 16, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Tammineni Fires on CM KCR over unemployment

కేసీఆర్ నిరుద్యోగులను గాలికొదిలేశారు: తమ్మినేని వీరభద్రం       తెలంగాణలో నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే ఆ హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు. కాని తన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉపాధి కల్పించుకున్నారని ఎద్దేవ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూ బాబాద్‌ జిల్లాలోని జమాండ్లపల్లి, నడి వాడ, కంబాలపల్లిల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. కేసీఆర్‌ […]

Read More →