Loading...
You are here:  Home  >  '#Politics#Indiapolitics#Sasikala#Aiadmk'
Latest

Sumathi suicide attack at Jayalalitha Burial ground

By   /  December 31, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Sumathi suicide attack at Jayalalitha Burial ground

శశికళకు వ్యతిరేకంగా మహిళ ఆత్మహత్యాయత్నం..     అన్నాడీఎంకే కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ సమయంలో ఓ మహిళ జయలలిత సమాధి దగ్గర ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టడాన్ని సుమతి అనే మహిళ వ్యతిరేకించింది. దీంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి దగ్గర ఆ మహిళ విషం సేవించింది. ఆమెను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. […]

Read More →
Latest

Sasikala Natarajan takes over charge as AIADMK general secretary..

By   /  December 31, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Sasikala Natarajan takes over charge as AIADMK general secretary..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ..     అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం చెప్పారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా జయను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మొదటిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి […]

Read More →