CM KCR speech on fees reimbursement scheme..

ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు కట్టుబడి ఉన్నాం: సీఎం కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్ పై విపక్షాల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే కొనసాగుతుందన్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ పొందేందుకు విద్యార్థులకు 75 శాతం హాజరుశాతం ఉండాలన్నారు.దీనిపై విపక్షాలు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ ఫిగర్స్ మారుతున్నాయన్నారు. దీనివల్ల […]
Read More →Discussion On Fees Reimbursement in TS Assembly.. Opposition parties walk out

తెలంగాణ అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్.. ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు గురువారం కూడా నిరసన వ్యక్తం చేశాయి. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే విపక్షాలు ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చిద్దామని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. […]
Read More →