Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
తగలబడుతున్న పోర్చుగల్.. పోర్చుగల్ తగలబడిపోతోంది. మడేయిరా దీవుల్లో మంటలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఈ మంటల బారిన పడి ఇప్పటివరకు 174 మంది గాయాలపాలయ్యారు. వీరిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు క్రమేణా రాజధాని ఫుంచాల్ ను ఆక్రమిస్తున్నాయి. దీంతో 27 నివాసాలను ఖాళీ చేయించారు.ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. చాలా రోజులుగా పోర్చుగీస్ లో కార్చిచ్చు కొనసాగుతోంది. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వ […]
Read More →