AP Special Status – Babu Sad

ఏపీకి మరోసారి అన్యాయం రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ హోదా ఇవ్వకుండా మాట మార్చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో నాటకం ఆడే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన తనకెంతో బాధ కలిగించిందని చంద్రబాబు నాయుడు […]
Read More →Opposition View On Special Status

జైట్లీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఫైర్ తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట మార్చింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పకనే చెప్పింది. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటున్నప్పుడు ఇక ప్రత్యేక హోదా దేనికి అని కూడా ప్రశ్నించింది. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం పై ప్రతిఫక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు హోదా […]
Read More →AP Special Status – Arun Jaitly Angle

ప్రత్యేక హోదా లేనట్లే! రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడిన తీరు చూస్తాఉంటే ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనేది అర్థమవుతోంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని, ఆర్థిక లోటులో ఉన్న ఏపీని ఆదుకుంటామని చెబుతూనే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే భావన వచ్చేలా మాట్లాడారు. అరుణ్‌జైట్లీ ఇంకా ఏమన్నారంటే…ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా […]
Read More →