This is a dream come true, says PV Sindhu

పతకం సాధించాలన్న కల నెరవేరింది: పీవీ సింధు ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన కల నెరవేరిందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. హైదరాబాద్ లోని గోపిచంద్ అకాడమీలో జరిగిన ఒలింపిక్స్ విజేతల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ సచిన్ చేతుల మీదుగా కారు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. దేశ ప్రజలు అందరూ తన వెన్నంటి నిలిచారని తెలిపారు. అందరి ఆశీస్సుల వల్లే తాను పథకం సాధించగలిగానని చెప్పారు. అభినందన సభకు […]
Read More →Sachin Tendulkar presents Sindhu, Sakshi, Dipa, coach Gopichand with BMW cars

ఒలింపిక్స్ విజేతలతో సచిన్ సెల్ఫీ..! ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాలు ప్రారంభం మాత్రమేనని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ విజయ పరంపర కొనసాగాలని విజేతలను ఉద్దేశించి చెప్పారు. ఆదివారం గచ్చీబౌలీ స్టేడియంలో ఒలింపిక్ విజేతలకు కార్ల బహూకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు. సాక్షి, సింధు, దీపలను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. భారతీయ క్రీడలకు ఇది చాలా శుభదినమని అన్నారు. ఒలింపిక్స్లో సత్తా […]
Read More →