Loading...
You are here:  Home  >  'RaGA'
Latest

Digvijay singh sensational comments on Rahul Gandhi..

By   /  March 19, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Digvijay singh sensational comments on Rahul Gandhi..

రాహుల్ పై సంచలన ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో పనిచేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాహుల్ సరిగా పనిచేయడం లేదని అన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు ఆయనకు చెప్పానని కూడా అన్నారు. మళ్ళీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. కాలం మారిందని దానికి తగ్గట్లుగా కాంగ్రెస్ […]

Read More →
Latest

Rahul doing ideal politics, says Jana Reddy..

By   /  March 18, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Rahul doing ideal politics, says Jana Reddy..

ఆదర్శ రాజకీయాలకు రాహుల్ విత్తనం లాంటి వారు: జానారెడ్డి ఇటీవలె జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అయితే పంజాబ్ లో మాత్రం గెలిచి పరువు దక్కించుకుంది. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఐరెన్ లెగ్ అంటూ పలువురు విమర్శించారు. ఈ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాహల్ గాంధీ ఐరెన్ లెగ్ అవునా కాదా అన్నది తర్వాత తేలుతుందని అన్నారు. మంచి రాజకీయాలు చేయడంలో […]

Read More →
Latest

BJP plans Defamation suit on RaGa

By   /  March 17, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on BJP plans Defamation suit on RaGa

రాహుల్ పై బీజేపీ పరువు నష్టం దావా.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై గోవా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శి గిరీశ్ చోదంక‌ర్‌ తో పాటు రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గోవాలో ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల‌కు ఏకంగా వెయ్యి […]

Read More →
Latest

Promotion for RaGa?

By   /  March 17, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Promotion for RaGa?

రాహుల్ గాంధీకి త్వరలో ప్రమోషన్..? ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మాత్రమే హస్తగతమైంది. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఘోరంగా విఫలమైంది. దీంతో కాంగ్రెస్ పలువురు తమ స్వరం పెంచారు. పార్టీలో సంస్థాగత మార్పులపై అధినేత్రి సోనియా గాంధీ దగ్గర తమ గళం వినిపించారు. ఇక దీనిపై సోనియా ఆదేశాలతో సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమోషన్ ఇవ్వనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాహుల్ కు లోక్‌సభలో ప్రతిపక్ష […]

Read More →