Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
రెయిన్ గన్స్‌తో రక్షక తడులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎకరం పొలాన్నికూడా ఇకపై ఎండనివ్వబోమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇస్తున్నారు. ఎండుతున్న పంటలను ఆరు రోజుల్లో రక్షించి పరిస్థితిని అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇది దేశ చరిత్రలోనే ప్రపథమన్నారు. కొన్ని జిల్లాలో వర్షాలు పడక పంటలుఎండిపోతున్ననేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయనే పరిస్థితి ఇకపై కనిపించదని, […]
Read More →