Latest
Rajanikanth is coming to Krishna pushkaraalu!

కృష్ణా పుష్కరాలకు రజనీ వస్తున్నాడా? గోదావరి పుష్కరాలతో పోల్చితే కృష్ణా పుష్కరాలకు భక్తుల రాక బాగా తగ్గిందనే చెప్పవచ్చు. ప్రభుత్వం భారీగా ఖర్చుచేసి ప్రచార ఆర్భాటాలు చేసినా గత ఏడాది తొక్కిసలాటలో 29 మంది చనిపోయిన సంఘటన ప్రభావమో ఏమో కానీ ఈ ఏడాది పుష్కరాలు చెప్పుకోదగ్గగా జరగలేదు. పరువు పోతుందని గ్రహించిన ఏపీ సర్కార్ పెద్ద స్కెచ్ వేసింది. పుష్కరాలకు ఊపు పెంచేందుకు కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ణు ఆహ్వానించింది. దీంతో […]
Read More →