Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
సర్కస్ ఇంకా మిగిలే ఉంది… లాస్ ఏంజిల్స్ అమెరికాలో జనాన్ని ఉర్రూతలూపుతున్న రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ చూడటం ఓ జీవితకాలపు అనుభవం… మనదేశంలో అయితే జంతువులపై బ్యాన్ తో ప్రదర్షణలు వెలవెలబోతుంటే ఈ కంపెనీ మాత్రం 21వ శతాబ్దపు టెక్నాలజీలతో జిగేల్మంటోంది… చూడండి యూట్యూబ్ లోనూ రికార్డింగులు పోస్టు చేశారు… పిల్లలకు చూపించండి.. మా రోజుల్లో సర్కస్ ఇలా ఉండేదంటూ మొదలుపెట్టండి… ట్రై చేయండి… రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్…
Read More →