Rosamma is no more….

రోశమ్మ ఇక లేరు సారాకు వ్యతిరేకంగా పోరాడిన దూబగుంట రోశమ్మ (93) ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మద్యపాన నిషేదం కోసం పోరాటం చేసిన రోశమ్మ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 1990లో నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రోశమ్మకు వాడవాడలా జనం నిరాజనం పట్టారు. రోశమ్మ ఉద్యమం గురించి తెలుసుకున్న అప్పటి విపక్ష టీడీపీ […]
Read More →Anti-arrack crusader dies of poverty and ill-health

Anti- arrack crusader Rosamma, a name that was forgotten for quite some time, came back into newsonly because the 93-year-old lady breathed her last on Sunday in her village Dubagunta in Nellore district. She was unwell for some years and was also troubled with poverty and was unable to bear her medical expenses. Way back […]
Read More →