North Korea warns USA again..!

కొత్త సంవత్సరంలో కూడా మేమింతే..! ఉత్తర కొరియా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. కొత్త సంవత్సరంలో కూడా తమ పద్ధతిలో మార్పేమీ ఉండబోదని ఆ దేశం ఓ ప్రకటన చేసింది. 2018లోనూ తమ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పేసింది. తమపై అధికార బలం ప్రయోగిద్ధామంటే కుదరదని తెలిపింది. తమను ఎవరు బలహీన పరచలేరని తెలిపింది. అమెరికా సహా మిత్ర దేశాల నుంచి తమకు అణుముప్పు పొంచి ఉన్నంతకాలం తాము అణ్వాయుధాలను […]
Read More →US-South Korea air force drill against North Korea

ఉత్తర కొరియాకు ధీటుగా బదులిస్తున్న అమెరికా.. పలుదేశాలు హెచ్చరిస్తున్న బేఖాతర్ చేస్తూ ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తున్న ఉత్తర కొరియాకు.. అగ్రాజ్యం అమెరికా, మిత్రదేశం దక్షిణ కొరియా ధీటుగా బదులిస్తున్నాయి. దక్షిణకొరియాతో కలిసి అమెరికా సోమవారం భారీ ఎత్తున వైమానిక విన్యాసాలు చేపట్టింది. గతంలో చేపట్టిన వైమానిక విన్యాసాల కంటే ఇది చాలా పెద్దది అని తెలుస్తోంది. ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ ఉత్తరకొరియా’ పేరుతో ఈ డ్రిల్ చేపట్టినట్లుగా సమాచారం. ఐదు […]
Read More →North Korea fires on South Korea and Japan

అమెరికాకు దక్షిణకొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయి: నార్త్ కొరియా ఉగ్రవాద దేశాల జాబితాలో అమెరికా తమను చేర్చడంపై నార్త్ కొరియా మండిపడుతోంది. దీంతో ఉత్తరకొరియాను స్వరంతో హెచ్చరించింది. ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు తాము అణ్వాయుధాలు తయారు చేయడం లేదని చెప్పిన ఉత్తరకొరియా, తమ దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నామని స్పష్టం చేసింది. అమెరికాకు దక్షిణకొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. […]
Read More →Donald Trump warns Kim Jong Un in his Asia countries trip

కింగ్ జాంగ్ ఉన్ బెదిరింపులను నియంత్రిస్తాం: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళారు. ఆ తర్వాత దక్షిణ కొరియా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే యిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతేకాకుండా ఉత్తరకొరియాకు పలు హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాతో అణుయుద్ధం చేసే […]
Read More →South Korea prepared special food for USA president Donald Trump

డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ద బ్లూ హౌస్ బాంకెట్ హాల్లో డోనాల్డ్ ట్రంప్ కి ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సౌత్ కొరియా అధ్యక్ష భవనం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడి కోసం 360 ఏళ్ల నాటి సోయా సాస్ ను విందుకు సిద్ధం చేశారు. ఈ సాస్ ని […]
Read More →US defence minister responded about North Korea issue

శాంతియుతమైన పరిష్కారం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది: రక్షణ మంత్రి ఉత్తర కొరియా దూకుడు కొనసాగిస్తోంది. ఆ దేశానికి ధీటుగా అమెరికా ప్రతిస్పందిస్తోంది. దీంతో వరల్డ్ వార్ వస్తుందేమోననే భయాందోళనలు పలు దేశాల్లో కలుగుతున్నాయి.ఇక నార్త్ కొరియా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కునేందుకు అమెరికా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణశాఖ మంత్రి జిమ్ మాట్టిస్ దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం యుద్ధం చేయడం మాత్రమే […]
Read More →Indian hackers help North Korean cyber attacks ..!

ఉత్తర కొరియా సైబర్ దాడులకు భారత హ్యాకర్ల సాయం..! అమెరికాపై దాడి చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడుడ కిమ్ జాంగ్ ఉన్న బెదిరింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా ఆ దేశం సైబర్ దాడులతో దక్షిణ కొరియాపై విరుచుకుపడుతోంది. అయితే అతి తక్కువ స్థాయిలోనే తమ దేశం నుంచి ఈ తరహా దాడులు చేస్తోంది. అయితే ఇతర దేశాలకు చెందిన హ్యాకర్లను ఉపయోగించుకుని అతి ఎక్కువగా సైబర్ దాడులు చేయిస్తోంది. విదేశీ హ్యాకర్లో జాబితాలో […]
Read More →North Korea done nuclear test.. 6.3 Earthquake with the intensity of 6.3 on the Richter scale

నార్త్ కొరియా అణు పరీక్ష.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో భూప్రకంపనలు పలు దేశాలు ఉత్తర కొరియాను హెచ్చరించినా ఆ దేశాధ్యక్షుడు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా వరుసగా క్షిపణీ పరీక్షలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా ఆదివారం ఆ దేశం మరో అణు పరీక్ష చేప్టింది. ఈ విషయాన్ని సరిహద్దు దేశం జపాన్ వెల్లడించింది. ఇలా నార్త్ కొరియా ఇప్పటివరకు ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది. అణు పరీక్ష […]
Read More →