Latest
All Party’s are working together for Special Status

హోదా కోసం ఏకమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. పార్టీలతో పాటు ప్రజా సంఘాలు.. మేధావులు .. కళాకారులు కూడా తమ మద్ధతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసగా శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ మాట్లాడుతూ హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ప్యాకేజీకి తలొగ్గడాన్ని తాము […]
Read More →