Latest
By Deccan Abroad Reporter / August 25, 2016 / Featured News, Literature, Short Stories, Telugu Short Stories, Telugu Spiritual / No Comments
” అమ్మా పండుగ అంటే ఏమిటి..?! ” పదేళ్ళ ‘అద్వితీయ’ అడిగాడు తల్లి ‘ప్రథమ’ను. ” ఒరే కన్నా..ఎప్పుడూ పండుగలు చేసుకోవటమే కాని అంటే ఏమిటనే ఆలోచనే రాలేదురా..అవును పండుగ ఒక రోజే కాకపొతే ఓ గుర్తుగా జరుపుకుంటాం..ఇప్పుడు పుట్టినరోజు పండుగ బర్త్ డే లాగే..! ” ” అమ్మా..నా పుట్టినరోజు ప్రపంచమంతా..పండుగ జరపుకోవాలంటే నేనేమిచేయాలి..?!” ‘అద్వితీయ’అడిగిన తీరుకు’..’ప్రథమ’కు ఒళ్ళంతా గరిపొడిచినట్లైంది. కొడుకును దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దిచ్చి..” ఆలోచన వచ్చింది కదా..ఆ సమయం వచ్చినప్పుడు నీకే […]
Read More →