Loading...
You are here:  Home  >  'spiritual story'
Latest

Spiritual Story: ఆధ్యాత్మిక కథ..0036..” .అసలు ప్రేయసి ..?!”/” (సశేషం..) ”

By   /  September 17, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అది ఓ మహానగరంలో ఓ సబ్ వే..రెండు వైపులా ఎందరో పూలు.. పండ్లు..కూరగాయలు ఇంకా ఏవో రకరకాల తాజా నిత్యావసరాలను అమ్ముతూ..వారివారి రోజువారి భత్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారక్కడ..! ఓ ప్రక్కన సుమారు ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఎంత  బక్కపలుచగా ఉందో.. ఏ మాత్రం గాలి కొంచెం గట్టిగా వీచినా పడిపోయేలా.ఆమె ఖాళీగా కూర్చుని తనలో తనే మాట్లాడుకోవటం గమనిస్తున్నాడు కొన్ని నెలలుగా..ఓ కుర్రాడు ‘అగ్నివేష్’. ఆమె ఎవరినీ చేయిచాచి అడుక్కోవటం ఎన్నడూ చూడలేదతను.కనీశం ఒక బట్ట కూడా […]

Read More →
Latest

Spiritual Story: ఆధ్యాత్మిక కథ..0036..”.అ సలు ప్రేయసి ..?!”/” (సశేషం) ‘ ‘

By   /  September 5, 2016  /  Featured News, Literature, Short Stories, Telugu Short Stories  /  No Comments

అది ఓ మహానగరంలో ఓ సబ్ వే..రెండు వైపులా ఎందరో పూలు.. పండ్లు..కూరగాయలు ఇంకా ఏవో రకరకాల తాజా నిత్యావసరాలను అమ్ముతూ..వారివారి రోజువారి భత్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారక్కడ..! ఓ ప్రక్కన సుమారు ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఎంత  బక్కపలుచగా ఉందో.. ఏ మాత్రం గాలి కొంచెం గట్టిగా వీచినా పడిపోయేలా.ఆమె ఖాళీగా కూర్చుని తనలో తనే మాట్లాడుకోవటం గమనిస్తున్నాడు కొన్ని నెలలుగా..ఓ కుర్రాడు ‘అగ్నివేష్’. ఆమె ఎవరినీ చేయిచాచి అడుక్కోవటం ఎన్నడూ చూడలేదతను.కనీశం ఒక బట్ట కూడా […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0030 “ ది రియల్ మాస్టర్..! ”

By   /  August 15, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అది ఒలంపిక్ క్రీడావేదిక ఏం కాదు. పెద్దగా మరి ప్రేక్షకులా.. కొన్ని కోట్లు అంటే  ఆశ్చర్యంగా ఉండచ్చు.అది దాదాపు ఒకేసారి పది టీవీ చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.జరుగుతోంది  షటిల్ బాడ్మింటన్ ఆట. ఒకవైపు ఇరవైరెండేళ్ళ కుర్రాడు..పేరు అర్జున్.భలే దిట్టంగా కండలు తిరిగి పుష్టిగా ఉన్నాడు.చెరగని చిరునవ్వు.పేస్ లో చక్కని గ్లో..సో హాండ్ సమ్ యంగ్ మాన్.మరి మరోవైపు సిక్స్టీ ప్లస్..బక్కగా ఉండి చింపిరి గెడ్డం..ఆయన పేస్ లో గ్లో ఏమాత్రం పైకి కనపడటంలేదు. ఆ […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0026″రియల్ గుడ్ లిఫ్ట్..! “

By   /  August 9, 2016  /  Featured News, Literature, Spiritual, Telugu Spiritual  /  No Comments

అప్పుడు రాత్రి ఎనిమిదౌతోంది సమయం..ఓ సిగ్నల్ పడి ఉంది..టైమర్ 180 సెకన్లు చూపిస్తోంది..ఆగి ఉన్న RTC బస్ విండో లోంచి ఒక అమ్మాయెవరో..కాస్త గట్టిగా అడుగుతోంది..పక్కనే ఆగిఉన్న టూ వీలర్ పైన ఉన్న పెద్దాయన్ని.. ” అంకుల్ లిఫ్ట్ ప్లీజ్..! ” ఆ పెద్దమనిషి అటు ఇటు ఎవరా అని చూసేలోగా ” హాయ్ అంకుల్ నేనే..రావచ్చా మీతో ఇంటిదాకా..?! ” అడిగింది చాలా కాజువల్ గా.. ” ఒకే నాన్నా కూర్చో..వెల్కం..” నవ్వుతూ అన్నాడు గానీ […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0024″ సం కల్పం.. ! “

By   /  August 3, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” నీ సంకల్పం ఏమిటి..?! ” అడిగింది ‘అశేష’ తన ఫ్ర్జండ్ ‘జిగీష’ను.. ” డాక్టర్ కావాల్నుంది..!” స్థిరంగా ఉంది ‘జిగీష’ గొంతు.. ” ఓ..గుడ్..ఆ తరువాత..” ఇంట్రస్టింగ్ గా అడిగింది ‘అశేష’ ” మంచి సివిల్ ఇంజనీయర్ ని భర్తగా పొందాలనుంది..! ” నవ్వుతూ చాలా నిశ్చయంగా చెప్పింది ‘జిగీష’! ” దట్స్ నైస్..నీవు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు ఐ మీన్ సంకల్పాలు కలిగి ఉన్నావ్..! ” షేక్ హాండ్ ఇస్తూ ” ఆల్ ది […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0022.” అ సలు మిఠాయి”

By   /  July 29, 2016  /  Featured News, Literature, Short Stories, Telugu Short Stories  /  No Comments

బస్ స్టాప్ ఎదురుగా ‘వివేక్ మిఠాయ్ బండార్’ స్వచ్ఛమైన నేతి మిఠాయీలు..అందునా ఆవునేయి మిఠాయీలు..! ఇంజనియరింగ్ సెకండియర్ చదువుతున్న ‘మిథిల్’ తన గర్ల్ ఫ్రండ్ ‘మౌన’తో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆ మిఠాయ్ బండార్ లో ఎంటరయ్యాడు..! ” ‘మిథిల్’ మిల్క్ గులాబ్ జామ్ తిందామా..! ” అడిగింది ‘మౌన’..! ” ఓకే..యాజ్ యూ లైక్..! ” అనేసి ఆర్డర్ చేసాడు ‘మిథిల్..’! ” అవును మిథిల్..ఈ మధ్య జనాలకి హెల్త్ కాన్షస్ బాగా పెరిగింది కదూ..! […]

Read More →
Latest

” మంచి రసం..!”

By   /  July 28, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అతని పేరు ‘స్నేహిత్’..అతను మరో మిత్రుని ఇంటికి వెళ్లేసరికి అక్కడో నలుగురున్నారు..ఇద్దరు ఆడ.. ఇద్దరు మగ..అంతా ఫ్రండ్స్..కిలకిలా గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు..ఇంకా ఏదో జ్యూస్ త్రాగబోతున్నారు.. ” సరిగ్గా టైంకి వచ్చావ్ మిత్రమా..! ఈ జ్యూస్ టెస్ట్ చూడు..మాతో పాటు..” చెప్పాడు ఫ్రండ్ ‘వినీల్..’ ‘స్నేహిత్’ వెంటనే ఆ గ్లాసందుకుని కొంచెం టేస్ట్ చూసి..” ఓ ..వండర్ ఫుల్ ..చాలా బావుంది రా వినీల్..” చెప్పాడు హాపీగా.. ” అది సరే..! మరి రసాలలో మంచి […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0019. ” ఓపెన్ సీక్రెట్..! ”

By   /  July 26, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” ఓపెన్ సీక్రెట్..! ” ఆమె ఒక గురువుగారి వద్దకు తన భర్తతో కల్సి వెళ్ళింది..! ఆమె భర్త ఆ గురువుగారితో.. ” నా భార్యకు ఏదో అంతుబట్టని జబ్బు పట్టుకుంది..ఎన్ని టెస్టులు చేసినా ఏం లాభం లేకపోయింది..డాక్టర్లు చేతులెత్తేసారు..! దీనికి తరుణోపాయం మీ వద్ద లభిస్తుందని తెల్సి వచ్చాము..! ” చెప్పాడతను. ”అమ్మా మీ బాధ ఏమిటసలు..?! ” అడిగారు గురువుగారు..! ” డాక్టర్లకే తెలియనిది ఆమెకెలా తెలుస్తుంది గురూజీ..!ఆమెకు చెప్పడానికి వల్లకాని జబ్బేదో చుట్టుకుంది..! […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0017.”క మిట్ మెంట్..!”

By   /  July 24, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” నాన్నా..ఓ నాన్నా..! నిన్నే డాడీ..” చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న గ్రేట్ బిజినెస్ మాన్ ‘జగదీశ్వరరావ్’ ని కుదిపి మరి ఈ లోకంలోకి తీసుకొచ్చింది..కూతురు ‘ చేమంతి’.. ” ఏంటి బంగారూ..ఏం కావాలమ్మా..! ” నవ్వుతూ అడిగారాయన.. అందంగా లేత బంగారు రంగులో మెరిసిపోతున్న పచ్చ చేమంతిలా ఉన్న కూతుర్ని చూడగానే ఆ తండ్రికి ఆమె పెళ్ళికి సమయం ఎంతో లేదనే భావన కలిగింది..! M.Tech Civil..గోల్డ్ మెడలిస్ట్ ‘చేమంతి’ తల్లి లేని పిల్ల..కానీ ఆ […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0016.”బంగారు మాస్టర్..!”

By   /  July 23, 2016  /  Featured News, Literature, Poetry, Short Stories, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

” నాన్నా..నాన్నా..నాకో లవ్ బర్డ్స్ పెయిర్ కావాలి నాన్నా..” అడిగింది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ‘హేమ’..! ” సడన్ గా లవ్ బర్డ్స్ అడుగుతున్నావ్..ఎవరినైనా ప్రేమించావారా తల్లిగాడూ..?! ” చాలా కాజువల్ గా అడిగాడు తండ్రి..! ” మిస్టర్ రావ్..! చూడూ.. నీ కూతురు గురించి అంత చీప్ గా ఆలోచించక చెప్పింది చేస్తావా లేదా..ఐ వాంట్ ఏ పెయిర్ ఆఫ్ లవ్ బర్డ్స్ నౌ..ఇమిడియట్లీ..! ” అధికారాన్ని చూపిస్తున్న గొంతుతో నవ్వుతూ అంది..! ” […]

Read More →