Jewelry Chain Kanishk Gold Defrauds 14 Banks To Tune of Rs 1000 Crore

రూ.1000 కోట్ల భారీ మోసం * బ్యాంక్‌లకు కనిష్క్ కుచ్చుటోపి * నీరవ్.. మాల్యా.. లలిత్‌ల తరహాలో భూపేష్ పరార్ డెక్కన్ అబ్రాడ్: బడా బాబులు బ్యాంకులను ముంచేస్తున్నారు. వేల కోట్లు అప్పులు తీసుకుని కట్టకుండా విదేశాలకు చెక్కేస్తున్నారు. అక్కడ వారి వారి కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. నీరవ్ మోడీ ఉదంతం మరకముందే తాజాగా కనిష్క్చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. నీరవ్ రూ.12వేల కోట్లు పీఎస్బీకి కుచ్చుటోపి పెడితే కనిష్క్ యజమాని […]
Read More →Sasikala’s husband passes away

శశికళ భర్త కన్నుమూత * 15 రోజుల పెరోల్‌పై శశికళ విడుదల డెక్కన్ అబ్రాడ్: చిన్నమ్మ (శశికళ) భర్త ఎం.నటరాజన్ (74) సోమవారం అర్ధరాత్రి 1.35 గంటలకు కన్నుమూసినట్లు చెన్నైలోని గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హెల్త్‌సిటీ ఆస్పత్రిలో వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు మీడియాకు తెలిపాయి. నటరాజన్ మరణించడంతో శశికళకు 15 రోజుల పెరోల్ మంజూరయ్యింది. […]
Read More →God will decide my destiny, Rajanikanth

దేవుడు శాసించాడు.. రజనీ పాటిస్తాడు * ముళ్ల బాటే అని తెలిసి కూడా రాజకీయాల్లోకి వస్తున్నా * ఎంజీఆర్‌లా ప్రజా సేవ చేయాలనుకుంటున్నా * కాటేసే పాములు, కాలికి గుచ్చుకునే ముళ్లను దాటుకుని వస్తా * మనసులో మాటను చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్ డెక్కన్ అబ్రాడ్: “దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు“ ఇది అరుణాచలం సినిమాలో సూపర్‌స్టార్ రజనీ కాంత్ చెప్పే పాపులర్ డైలాగ్. అయితే ఆ డైలాగ్‌ను ఇప్పుడు […]
Read More →Rajinikanth has a chance to become King Maker in Tamilnadu politics..?

రజినీ కింగ్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అవుతారా..! తమిళనాట రాజకీయాల్లో సినీ హీరోల పొలిటికల్ ఎంట్రీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ రాజకీయాల్లోకి ఒక్కొక్కరిగా సినీ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లోకి సినీ హీరోలు రావడం ఇదేమీ కొత్త కాదనేది మనందరికి తెలిసిందే, ఎమ్జీఆర్, జయలలిత లాంటి సినీ ప్రముఖులు రాజకీయ ఆరగ్రేటం చేసి సీఎం పీఠాన్ని అధిరోహించారు. రజనీకాంత్, […]
Read More →All is not well with Tamil Nadu, says actor-turned-politician Kamal Hassan

రజినీ రాజకీయాల్లో ‘కాషాయం’ ఉండదు : కమల్ తమిళనాడులో రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజినీకాంత్ ఇంచుమించు ఏకకాలంలో కొత్త పార్టీలతో ప్రజల ముందుకు రానుండటం ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అయితే రజినీకాంత్ తన రాజకీయాల్లో వాయిలెన్స్ కి ఏమాత్రం చోటు […]
Read More →TTV to hold meeting with supporters on launching party

తమిళనాట.. దినకరన్ కొత్తపార్టీ షురూ..! తమిళనాట రాజకీయ పార్టీల ఏర్పాటు పరంపర కొనసాగుతోంది. దివంగత సీఎం జయలలిత మరణానంతరం వివిధ పార్టీలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో చెలరేగిన అస్థిరత నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్‌లు కొత్తగా పార్టీలు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రజనీ తాను పార్టీ పెట్టేది ఖాయమని చెప్పి.. అభిమానులను […]
Read More →Jallikattu of Tamil Nadu continues in grand manner, political parties and government in support

తమిళనాడులో కొనసాగుతున్న జల్లికట్టు జోరు..! తమిళనాడు వ్యాప్తంగా పొంగల్ సంబరాలు అంబరాన్నంటాయి. పొంగల్ సందర్భంగా సంప్రదాయబద్దమైన జల్లికట్టు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు పోటీలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. పాలమేడులో నిర్వహించిన జల్లికట్టు పోటీలను వేలాది మంది తిలకరించారు. గతేడాది జల్లికట్టుకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో తమిళజాతి అంతా ఏకమై ఉద్యమించింది. చెన్నై మెరీనా బీచ్‌లో చేసిన పోరాటానికి అన్నాడీఎంకే ప్రభుత్వం దిగొచ్చింది. ఆఘమేఘాల మీద సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇస్తూ ఆర్డినెన్స్ […]
Read More →Dinkaran Planning to launch New Party at Tamilnadu

తమిళనాట మరో కొత్త పార్టీ రాబోతుందా..! తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడుపోసుకో బోతుంది. ఆర్కే నగర్ స్థానం నుంచి ఇటీవల గెలుపొందిన టీటీవీ దినకరన్ సొంత పార్టీని స్థాపించాలని భావిస్తున్నారు. ఎంజీఆర్ జయంతి సందర్భంగా రేపు పార్టీని ప్రకటించే అవకాశముంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో మేనత్త శశికళ, ఆమె వర్గీయులు, అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో కలిసి కొత్తపార్టీని ఏర్పాటు చేస్తారని ఉపఎన్నిక ముగిసిన అనంతరం అందరూ భావించారు. తాజాగా టీటీవీ దినకరన్ […]
Read More →Opposition Leaders Walk Out As Governor Addresses Tamil Nadu Assembly

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం..! సోమవారం తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రారంభంలోనే రసాభాస చోటుచేసుకుంది గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రసంగానికి నిరసనగా డిఎంకె, కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ.. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో వారికి కావాల్సినంత ఎమ్మెల్యేల బలం లేదని డీఎంకే ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. […]
Read More →
Kamal Hassan reaction On Tamilnadu Politics
By DA National Desk - Telugu / January 11, 2018 / Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News / Comments Off on Kamal Hassan reaction On Tamilnadu Politics
తమిళనాడు రాజకీయాలపై కమల్ సెటైర్లు..! తమిళనాడులో కొంత కాలంగా రాజకీయాలు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో అందరికీ తెలుసు. ఇక్కడ ఏ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే విశ్వనటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత ఏడాది నుంచే ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి తమిళనాట రజనీకాంత్, కమల హాసన్ రాజకీయాల్లో […]
Read More →