Loading...
You are here:  Home  >  'TANTEX Literary Event'
Latest

TANTEX Literary event

By   /  March 19, 2019  /  Awareness, Community Events, Community News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Short Stories, Telugu Community Events, Telugu Community News  /  No Comments

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 140 వసాహిత్య సదస్సును  ఆదివారం, మార్చి  17న డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలై ,డాక్టర్ నరసింహారెడ్డి గారి మన తెలుగు సిరిసంపదలు ధారావాహిక కార్యక్రమం తో పాటుగా లెనిన్ గారు ప్రముఖ సాహితీ వేత్త డా.తుమ్మలపల్లి వాణికుమారి గారి రచనలు  ఊరు కొత్తబడింది,సాహితీ […]

Read More →
Latest

ప్రకృతి పాటలతో పులకరించిన 107 వ నెల నెలా తెలుగు వెన్నెల

By   /  June 23, 2016  /  Community Events, Community News, Featured News, Literature, Poetry, Short Stories, Telugu Community Events, Telugu Community News, Telugu Literature, Telugu Poetry, Telugu Short Stories, USA News  /  No Comments

జూన్ 19, 2016 డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, జూన్ 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 107 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, […]

Read More →