TANTEX DIWALI Celebrations Grand Success

వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు మనకు ఎన్నో పండుగలు ఉన్నా దీపావళి పండుగ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది, తెలుగు రాష్ట్రాలలోనే కాదు , ప్రపంచం నలుమూలలా కాంతి నింపే దీపాల రంగవల్లి దీపావళి. ఈ ఉత్సాహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.. అమెరికా తెలుగు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన డల్లాస్ నగరంలో, తెలుగు ప్రజల గుండె చప్పుడు , తెలుగుదనానికి మాతృక అయిన టాంటెక్స్ వారి దీపావళి వేడుకలు స్థానిక మార్తోమా […]
Read More →TANTEX Literary event celebrations

టాంటెక్స్ వేదికపై ‘మహిళ నాడు – నేడు, వేమన దృష్టిలో మహిళ’ అక్టోబర్ 22nd, 2017 డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 22న సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 123 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని […]
Read More →TANTEX – Dr. Palaparthi Shyamalananda Prasad Accha Telugu Ashtavadhani was the chief guest of the event.

కుదురుగా సాగిన ఎనుకుదురాట సెప్టెంబరు16th, 2017 డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు శనివారం, సెప్టెంబరు16వ సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 122 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం […]
Read More →TANTEX Telugu Vaibhavam – 2017

సాహోరే “తెలుగు వైభవం”: సంగీత ,సాహిత్య , నృత్య సమాహరాలతో అలరించిన టాంటెక్స్ వారి ప్రత్యేక సదస్సు జులై 8th 2017 డాలస్, టెక్సస్ 31 సంవత్సరాల ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు వైభవం మరియు ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమం “నెల నెలా తెలుగు వెన్నెల” తెలుగు సాహిత్య వేదిక 10వ వార్షికోత్సవం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రత్యేక సదస్సు “తెలుగు వైభవం” విశిష్ట అతిధుల సమక్షంలో అశేష […]
Read More →ఉత్తరటెక్సస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్యవేది క ఫోటో కవిత పోటీలు

ఉత్తరటెక్సస్ తెలుగుసంఘం నెలనెలా తెలుగువెన్నెల సాహిత్యవేదిక సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం 10వ వార్షికోత్సవం జులై 8,2017,Irving High School, 900 N O’Connor Road,Irving, TX 75061 వద్ద, మధ్యాహ్నం 1 P.M కి ప్రారంభం అవుతుంది.కార్యవర్గబృందం ఈ కార్యక్రమానికి ఫోటో కవిత పోటీలు నిర్వహిస్తున్నారు విజేతలకు నగదు బహుమతులు ప్రదానం గావించబడుతుంది మరియు విజేతల కవితలు ఉత్తరటెక్సస్ తెలుగుసంఘం తెలుగువెలుగు పత్రికలో ముద్రించబడును. అభ్యర్థులు వారు రాసిన కవితను sahityavedika@tantex.org ఈమెయిల్ చేయగలరు కవితలు పంపడానికి ఆఖరు తేదీ జులై 4, 2017.
Read More →Tribute to CiNaRe: సినారేకి సాహిత్య నివాళులు

ఘనంగా ముగిసిన టాంటెక్స్ 119 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు జూన్ 18 ఆదివారం 2017 డాలస్ టెక్సస్. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం జూన్ 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 119 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు […]
Read More →TANTEX Literary event

సాహిత్యం లో సౌందర్యం ఘనంగా ముగిసిన టాంటెక్స్ 118 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు మే 21 ఆదివారం 2017 డాలస్ టెక్సస్. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం మే 21 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 118 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల […]
Read More →TANTEX: డాలస్ లో శోభాయమానంగా జరిగిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

TANTEXషడ్రుచుల సమ్మేళనంతో కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని ప్రతి తెలుగు వారు కోరుకుంటారు. మరి డాలస్ ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల నివసించే తెలుగు బంధువుల ఆనందం కోసం 31 సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు అందించే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు, ఈ సంవత్సరo శ్రీ హేవళంబి నామ ఉగాది ఉత్సవాలు మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది, స్థానిక మెక్ఆర్థర్ హై స్కూల్ లో అత్యద్భుతంగా నిర్వహించారు.సంస్థ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త […]
Read More →TANTEX Literary event

మార్చి 19, 2017, డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాణ్టేX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “116వ నెలనెలా తెలుగు వెన్నెల” మరియు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు శనివారం మార్చి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 116 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ నుండే కాకుండా హ్యూస్టన్, ఆస్టిన్, […]
Read More →భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిని స్మరించుకున్న 115వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

ఫిబ్రవరి 19 2016, డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 115 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు. […]
Read More →