Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
తెలంగాణకు `మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్` అవార్డు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది అనడానికి ఇటీవల ఆ రాష్ట్రానికి వస్తున్న అవార్డులే నిదర్శనం. నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గడిచిన రెండేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు సర్కార్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అవార్డులు వరిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు’ లభించింది. ప్రముఖ బిజినెస్ […]
Read More →