TS Congress MLA Sampath Kumar fires on CM KCR

లక్షమంది కేసీఆర్ లు వచ్చిన ఏం చేయలేరు: ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. లక్షమంది కేసీఆర్ లు వచ్చినా పీసీసీ చీఫ్ ఉత్త్ కుమార్ ని ఏమీ చేయలేరని అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే ఉత్తమ్ కుమార్ స్పందిస్తారని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఏది పడితే అది […]
Read More →Uttam kumar slams TS govt on Farmer loan payments

రైతు రుణమాఫీకి డబ్బులేదు గాని కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఉన్నాయా: ఉత్తమ్ ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమం ఏర్పాటు చేశారు.దీనికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. వీరితో పాటుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, రేణుకాచౌదరి, శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పలు అంశాలపై ఆయన విమర్శలు కొనసాగాయి. ఖమ్మం జిల్లాలో […]
Read More →AP Congress One day Satyagraha deeksha at Ananthapuram on March 25th..

25న కాంగ్రెస్ సామూహిక సత్యాగ్రహం.. ఏపీలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం అన్నారు. గ్రామాల నుంచి వలసలు ఎక్కువగా సాగుతున్నాయని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఇందులో భాగంగా 25న అనంతపురంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తామన్నారు. అనంతపురం మున్సిపల్ ఆఫీసు దగ్గర నిర్వహించే ఓ రోజు సామూహిక దీక్షలో ఏపీ పీసీసీ […]
Read More →VH fires on Kcr on budget..

మీరేమో దానకర్ణుడు.. బీసీలేమో బిచ్చగాళ్ళా.. కేసీఆర్ ను ప్రశ్నించిన వీహెచ్.. తెలంగాణ బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించారు. ఈటెల బడ్జెట్ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమేనని ఆరోపించారు. ఇది ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ లేమీ పనిచేయబోవని అన్నారు. ఈ విషయాన్ని ప్రభత్వం గమనించాలని సూచించారు.బడ్జెట్ పలు వర్గాలకు నిధుల కేటాయింపులపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో బీసీలకు నిధులు […]
Read More →Fight For New Districts – Strategy by D K Aruna

డీకే అరుణ పోరుబాట! కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో గద్వాల్.. జనగామ జిల్లాలు లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు జిల్లా అయ్యే అవకాశం మిస్ అయితే.. మళ్లీ ఇంకెప్పటికీ సాధ్యం కాదన్న ఆందోళన అక్కడి నేతల్లో ప్రజల్లో వ్యక్తమవుతోంది. అందుకే.. పోరుబాటతో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఉన్నారు. అందుకే ఈ వ్యవహారం మీద ఆమే స్వయంగా రంగంలోకి దిగారు. డీకే అరుణకు తోడుగా.. జనగామ […]
Read More →