MP Ponnam Prabhakar slams TS govt.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా సాగిన సమావేశం.. నిన్న నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.ఆ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ‘మన ఊరు – మన ప్రణాళిక’, ‘గ్రామజ్యోతి’ పథకాలు ఏమయ్యాయని నిలదీశారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ […]
Read More →Uttam Kumar criticised TS govt.

తెలంగాణ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు.. తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లో రైతు సంఘాలతో కలిసి సదస్సులో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. భూముల విషయంలో రైతు సమన్వయ సమితుల జోక్యాన్ని తాము ఒప్పుకునేది లేదన్నారు. రైతు సమితుల జోక్యం వల్ల స్థానిక సంస్థలు తమ అధికారాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. రైతు పెట్టుబడి పథకంలో భాగంగా కౌలు రైతులకు […]
Read More →New Telangana Telugu-Urdu websites launched..

తెలంగాణ అసెంబ్లీ తెలుగు, ఉర్దూ వెబ్ సైట్స్ ఆవిష్కరణ.. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి వెబ్ సైట్స్ ను తయారు చేశారు. శాసనసభ కార్యకలాపాలకు సంబంధించి తయారుచేసిన తెలుగు, ఉర్దూ వెబ్ సైట్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా రెండు భాషలకు చెందిన వెబ్ సైట్స్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు వెబ్ సైట్ లతో పాటు పలు ప్రభుత్వ విభాగాల, సభ్యుల […]
Read More →Telangana Govt is on Top in the survey…!

తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ దేశ వ్యాప్తంగా కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ అంశపైనా సర్వే చేసినా అందులో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలుస్తోంది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండడం, ఇక్కడి కొన్ని పథకాలను ప్రధాని కూడా మెచ్చుకోవడం ఆ రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) నిర్వహించే సర్వేలో తెలంగాణ టాప్ లో నిలవగా… ఏపీ […]
Read More →