అంబురం అంటిన కేటీఆర్ పుట్టిన రోజు సంబురం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పుట్టిన రోజును నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంత ఘనంగా అంటే ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా ఆ విధంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించ ఉండరంటే అతిశయోక్తి. రాజధాని నగరమైన హైదరాబాద్లో కేటీఆర్ చేసిన అభివృద్ధిని కీర్తిస్తూ మూడు విమానాల ద్వారా కరపత్రాలను […]