Latest
Sindhu gets honored by KCR for her Olympic achievement

అన్ని జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలు: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులున్నారని వారికి, ఆసక్తి చూపే పిల్లలకు ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామన్నారు. పీవీ సింధు లాంటి మరింత మంది క్రీడాకా రులను తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొం దించనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన […]
Read More →