Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
యూకె, రీడింగ్ నగరంలో స్థానిక తెలుగు వారి సంఘం తారా ఆద్వర్యంలో 65 వ భారతీయ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఎంతో వైభవంగా జరిగాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు ఎంతో జాతీయతా స్ఫూర్తి తో జెండా వందనం ,జాతీయ గీతాలాపన ,వందేమాతరం ప్రతిజ్ఞ చేసారు. చిట్టి చిట్టి పాపలు స్వాతంత్ర్య సమరయోధుల రూపంలో కనిపించి అందరిలో భారతీయతకు ప్రతిబింబంలా నిలిచారు. భరతమాత, చాచా నెహ్రు ,ఝాన్సీ లక్ష్మీభాయ్ , రాణి రుద్రమదేవి , తిలక్ మరియు మన్నెందొర అల్లూరి […]
Read More →