5-6 terrorists killed everyday in Jammu and Kashmir: Rajnath Singh

ఉగ్రవాదులను ఏరేస్తున్నాం.. ఎన్ఐఏ చర్యలు ప్రశంసనీయం జమ్మూ కాశ్మీర్ లో రోజుకి ఐదారుమంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. న్యూఢిల్లిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నూతన భవనం ప్రారంభించిన అనంతరం రాజ్ నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు నరేంద్ర మోది నేత్రుత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుందని అన్నారు. భద్రతా బలగాలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు రాజ్ నాథ్. పారామిలిటరీ, ఆర్మీ ఇంకా […]
Read More →Russian Air Strikes Kill Over 2000 ISIS And Al-Nusra Terrorists In Syria

సిరియాలో 2 వేల మంది ఉగ్రవాదులను హతమార్చిన రష్యా సిరియాపై రష్యా వైమానిక దళం ముమ్మర దాడులు నిర్వహించింది.ఈ దాడుల్లో మొత్తం 2,359 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సెప్టెంబరు 19 నుంచి 29 మధ్య జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ స్టేట్, అల్-నుర్సా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మరణించారు. ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్, అల్-నుర్సాలపై ఈ దాడుల ప్రభావం అధికంగా పడింది అని రష్యా ఆర్మీ తెలిపింది. దాడుల్లో 2,359 మంది […]
Read More →Pakistani ministers’ links with terrorists exposed

ఉగ్రవాదులతో పాక్ మంత్రుల సంబంధాలు బట్టబయలు.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ లోని కొందరు మంత్రులకు నేరుగా ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు బట్టబయలు అయ్యాయి. ఉన్నతాధికారులు తన నివేదికలు తొక్కిపెడుతున్నారన్న ఇంటెలిజెన్స్ అధికారి పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మీడియా సంచలనాత్మక ఇంటెలిజెన్స్ నివేదికను బహిర్గతం చేసింది. ఈ నివేదికలో ఐదుగురు మంత్రులకు నేరుగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పాక్ […]
Read More →Terrorists fires on jawan in Jammu and Kashmir..

జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జమ్మూకశ్మీర్లో ఉగ్రమూకలు చెలరేగిపోయాయి. బందిపొర జిల్లాలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రమీజ్ ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత అతన్ని కిరాతకంగా కాల్చి చంపారు.అంతేకాకుండా ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. రమీజ్ నివాసంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఆయన్ను అత్యంత సమీపం నుంచి కాల్చి చంపేశారు. ఇదే ఘటనలో కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొద్ది […]
Read More →Pak has become like a paradise for terrorists, says India

పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారింది: భారత్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంలా మారిందని ఇప్పటికే భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు కూడా తన వాదన వినిపిస్తోంది. ఇక ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా ఇండియా మరోసారి పాకిస్థాన్ తీరుని ఎండగట్టింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్థాన్ తమ విధానాల్లో ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని అన్నారు. కశ్మీర్ ముమ్మాటికి భారత్ లో అంతర్భాగమని […]
Read More →Russian Air Force fight on Islamic State terrorists

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా ఎయిర్ ఫోర్స్ పోరాటం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా ఎయిర్ ఫోర్స్ బాంబులు వేసింది.దీంతో పెద్ద ఎత్తున ఉగ్రమూకలు హతమయ్యారు. సిరియాలోని డైర్ అల్ జౌర్లో ఉగ్రవాదుల కాన్వాయ్ ని టార్గెట్ గా పెట్టుకుని రష్యా దాడులు చేసినట్లుగా ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం 200 వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా ప్రకటించింది.ఈ దాడులు గత శుక్రవారమే జరిగినట్టుగా సైనిక వర్గాలు వెల్లడించాయి. […]
Read More →Rajnath talks tough with Pakistan

Rajnath Singh was at the SAARC meeting of Home Ministers in Islamabad, Pakistan. And despite Pakistan authorities banned Indian media from the venue and blacking out Indian Home Minister’s speech, his tough take on the attitude of the neighbouring country and its leaders was heard the world over. He did not let the warm hospitality […]
Read More →
No Muslim Or Christian Terrorists : Spiritual Leader Dalai Lama
By DA National Desk - Telugu / October 20, 2017 / Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News / Comments Off on No Muslim Or Christian Terrorists : Spiritual Leader Dalai Lama
ఉగ్రవాదంపై దలైలామ సంచలన వ్యాఖ్యలు..! ఇప్పటి వరకు ప్రపంచంలో ఉగ్రవాదులు అంటే ఎక్కువగా ముస్లిం దేశాల్లోనే అని చెబుతూ ఉండటం చూశాం. తాజాగా ఉగ్రవాదంపై ఆధ్యాత్మిక గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంఫాల్ లో జరిగిన ఒక రిసెప్షన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు ముస్లిం, క్రైస్తవ, హిందూ అన్న మతాలు ఉండవని అన్నారు. వారి ఆలోచన,లక్ష్యం అమాయక ప్రజల జీవితాలని.. వారికి ఉన్నదల్లా ఉన్మాదమేనని, హతమార్చాలన్న […]
Read More →