Latest
By DA Telugu News / July 25, 2016 / Andhra Politics, Delhi Politics, Featured News, Politics, Telugu Short Stories / Comments Off on Nilmala Sitharaman Angry on AP Farmers
నోరు పారేసుకున్న నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నోరు పారేసుకున్నారు. అదీ రైతులపైన. పైగా ఆ జిల్లాకు కోడలు అయి ఉండి కూడా రైతులను ఎలా పడితే అలా మాట్లాడేశారు. మీ తెలివితేటలు నా దగ్గర కాదంటూ ఫైరయ్యరు. ఇంతకీ ఆమె కోపానికి కారణమేంటంటే.. తూర్పు..పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు పొగాకును పండిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పొగాకుకు విదేశాల్లో పెద్దగా డిమాండ్ లేకపోవడం – స్థానికంగా భారీ స్థాయిలో ఉత్పత్తులు పెరిగిపోవడంతో […]
Read More →