Bhavana kidnap update..

మలయాళం నటిపై లైంగిక దాడి చేసిన నిందితుడి అరెస్ట్.. మలయాళం నటి భావన కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆమెపై కొందరు దుండగులు లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే పరారైన నిందితుడు ఓ యువ హీరో నివాసంలో తలదాచుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కొచ్చికక్కనాడ్ లోని ఓ ఇంట్లో నిందితుడు ఉన్నట్లుగా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నివాసం ఓ యువ హీరోకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. […]
Read More →Actress Bhavana kidnaped..!

ప్రముఖ సినీ నటి కిడ్నాప్..! ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ కు గురయ్యారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం భావన కేరళలోని ఎర్నాకుళంలోని ఓ సినిమా షూటింగ్ కి వెళ్ళారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూంగా కొందరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. అతాని ఏరియాలో ఆమె కారును అడ్డుకుని కారును హై జాక్ చేశారు. తర్వాత కారును తమకు నచ్చిన దారిలో పోనిచ్చారు. దాదాపుగా 25 కిలో మీటర్ల […]
Read More →