SS Rajamouli to direct Mahesh Babu

మహేష్ బాబుతో సినిమా చేస్తానన్న జక్కన్న బాహబలి చిత్రం తర్వాత జక్కన్న సినిమాపై కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే ఈ విషయంలో ఆయన మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన తన నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో మాత్రం చెప్పేశారు.సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తానని చెప్పారు. ఈ చిత్రం కె.ఎల్. నారాయణ నిర్మాణంలో ఉంటుందన్నారు. అయితే దీనికి ఇంకాస్తా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ […]
Read More →Rajamouli visits Mantralayam..

మంత్రాలయంలో జక్కన్నను చూసేందుకు కోసం ఎగబడ్డ జనం.. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య రమా కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఆలయానికి వెళ్ళారు. వీరితో పాటుగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కుటుంబం మంచాలమ్మకు మొక్కులు చెల్లించుకుంది. ఇక రాజమౌళి మంత్రాలయం వచ్చిన విషయం స్థానికులకు తెలిసిపోయింది. దీంతో […]
Read More →Journery ended with Bahubali, says SS Rajamouli

బాహుబలితో నా ప్రయాణం ముగిసింది: ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో తన ప్రయాణం ముగిసిందని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అన్నారు. ఆయన చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా లండన్ లో చిత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఈ ప్రచారంతో బాహుబలి తో తన ప్రయాణం ముగిసిందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నారు. బాహుబలి చిత్రం గొప్ప విజయం సాధించిందని అన్నారు.ఈ సందర్భంగా ఆయన అందరికీ ధన్యవాదాలు […]
Read More →Rajamouli interested to make film with Super Star Rajini Kanth..

మంచి కథ దొరికితే రజనీతో సినిమా చేస్తా: రాజమౌళి బాహుబలి చిత్రం విజయవంతం కావడంతో దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇక ఆయ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ దక్షిణాది పేరు మోసిన హీరోల్లో ఒకరు అని అన్నారు. అలాంటి వ్యక్తితో సినిమా తీయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటారని అన్నారు. తనకు కూడా మంచి కథ దొరికితే ఆయనతో సినిమా చేస్తానని అన్నారు. తనకు కూడా రజనీతో సినిమా […]
Read More →Rajamouli responce on Bahubali 2..

స్టీవెన్ స్పిల్ బర్గ్ తో పోల్చవద్దు: రాజమౌళి బాహుబలికి చిత్రానికి హిట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనను హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ తో పోల్చవద్దని రాజమౌళి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనపై అభిమానంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.అలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దని అన్నారు.హిందీ నటులకు మీతో కలిసి పనిచేయాలని ఉందట అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. తనకు కథ నచ్చితే దానికి సూట్ […]
Read More →Bahubali 2 photos on internet..?

నెట్ బాహుబలి 2 సినిమా ఫొటోలు..? బాహుబలి కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 28వ తేదీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.మరో మూడు రోజుల్లో బాహుబలి వచ్చేస్తున్నాడు. అయితే ఈలోగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బాహుబలి సినిమా ప్రదర్శితమవుతున్నట్లుగా కొన్ని ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అప్పుడే ప్రీమియర్ షో పడిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. […]
Read More →Rajmouli gives costly gift to Prabas..!

ప్రభాస్ కు విలువైన బహుమతి ఇచ్చిన జక్కన్న.. బాహుబలి చిత్రం కోసం రెబెల్ స్టార్ ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల పాటు తన సమయాన్ని కేటాయించారు. మరో ఆలోచన లేకుండా అంకితభావంతో దర్శకుడు రాజమౌళి ఏం చెబితే అది చేశారు. ఈ విషయంలో ప్రభాస్ సహా మొత్తం టీమ్ ని రాజమౌళి చాలా సార్లు అభినందించారు. అలాగే హీరో ప్రభాస్ కు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారని సమాచారం.ఈ విషయాన్ని రాజమౌళి రీసెంట్ గా […]
Read More →Bahubali 2 releases on 8 thousand screens..?

భారీ ఎత్తున బాహుబలికి స్క్రీన్స్ కేటాయిస్తున్నారా..? కొద్ది రోజుల్లో బాహుబలి ది కంక్లూజన్ విడుదల కాబోతోంది. ఈ చిత్రం కోసం యావత్ భారతావని కళ్ళ పెద్దవి చేసుకుని ఎదురుచూస్తోంది. ఇక ఈ మూవీ సినీ చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోందని సమాచారం. సినీ చరిత్రలోనే ఆరు వేల స్క్రీన్లపై ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. భారత్ లో ఇంచుమించు ఐదు వేల స్క్రీన్లపై విడుదల కాబోతోందని సమాచారం. […]
Read More →Rajamouli to direct Suer Star Rajnikanth

సూపర్ స్టార్ తో సినిమా తీస్తా: రాజమౌళి టాలీవుడ్ జక్కన్న బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. అయితే రాజమౌళి బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ ను తమిళనాట నిర్వహించారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో బాహుబలి-2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమం, మీడియా సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ప్రస్తుతం తన మైండ్ లో బాహుబలి తప్ప వేరే ఆలోచన […]
Read More →