Loading...
You are here:  Home  >  '#Tollywood #Tollywoodnews #Ramgopalvarma'
Latest

Why not give notice to those film personalities?:Varma

By   /  August 1, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Why not give notice to those film personalities?:Varma

ఆ సినీ ప్రముఖులకు ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు: వర్మ       డ్రగ్స్ కేసు విచారణ ఆరంభమైన దగ్గర నుంచి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఆయన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఆయన మరోసారి ఈ అంశంపై స్పందించారు. అయితే ఆయన సినీ రంగ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా నిర్వహించిన […]

Read More →
Latest

Again Ramgopal Varma criticizes about Drugs Scandal

By   /  August 1, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Again Ramgopal Varma criticizes about Drugs Scandal

డ్రగ్స్ ర్యాలీకి రాని వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారా: రామ్ గోపాల్ వర్మ       వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకుకొత్తేం కాదు. ఆయన మరోసారి డ్రగ్స్ కేసుపై స్పందించారు.డ్రగ్స్‌కేసుపై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘50 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగొద్దురా మొర్రో అని అరిచి అరిచి సినిమాల్లో చెబుతున్నారని అన్నారు. అలాగే పబ్లిక్‌ సర్వీస్‌ ఫిల్మ్స్‌లో వేల సార్లు చూపిస్తున్నారని అన్నారు. అలాంటిది యాంటీ డ్రగ్‌ ర్యాలీ చేసినంత […]

Read More →
Latest

Drugs should be Legalized: Ram Gopal Varma

By   /  July 28, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Drugs should be Legalized: Ram Gopal Varma

డ్రగ్స్ ని చట్టబద్ధం చేయండి: వర్మ         టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించాడు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆల్కహాల్ వంటి వాటి వలె డ్రగ్స్ ను కూడా చట్టబ్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆదాయం కోసమే డ్రగ్స్ ను ప్రోత్సహిస్తోందని అన్నారు. మరి డ్రగ్స్ మాత్రం చట్ట విరుద్ధంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ […]

Read More →
Latest

Will you prosecute school students also in drugs case, asked Ram Gopal Varma

By   /  July 22, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Will you prosecute school students also in drugs case, asked Ram Gopal Varma

డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్ధులను కూడా విచారణ చేస్తారా: వర్మ         ఎట్టకేలకు డ్రగ్స్ వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను ఏకంగా 12 గంటలకు పైగా విచారణ చేపట్టారని అన్నారు. అలాగే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్ధులను కూడా విచారణ చేపడతారా అంటూ ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ సినిమా ఇండస్ట్రీని ఓ ట్రైలర్ గా వాడుకుంటోందని ఆరోపించారు. అలా ఎక్సైజ్ శాఖ తన ఉనికిని చాటుకుంటోందని […]

Read More →
Latest

Wrong is mine said Varma, In the case of mega heroes

By   /  June 3, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Wrong is mine said Varma, In the case of mega heroes

మెగా హీరోల విషయంలో తప్పు నాదేనన్న వర్మ..         సోషల్ మీడియా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్స్ , పోస్టులు పెడతారన్న విషయం తెలిసిందే. ఆయన పెట్టిన కామెంట్స్ సంచలనాలు సృష్టించిన విషయం కూడా తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆయన ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను ట్విట్టర్ నుంచి బయటకు రావడానికి గల […]

Read More →
Latest

RGV gives clarity about ‘Guns and Thighs’

By   /  May 28, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on RGV gives clarity about ‘Guns and Thighs’

‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సీరిస్ పై వర్మ వివరణ..   ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగానే నిన్న అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన గన్స్ అండ్ థైస్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వెబ్ సీరిస్ కు సంబంధించిన ట్రైలర్ ను ఆయన నిన్న రిలీజ్ చేశారు. వర్మ అసలు గన్స్ అండ్ థైస్ వెబ్ సీరిస్ తీయడానికి గల కారణాలను వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. డిజిటల్ […]

Read More →
Latest

RGV entered into digital world..!

By   /  May 26, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on RGV entered into digital world..!

నిజంగానే షాక్ ఇచ్చిన వర్మ..!       ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సర్ ప్రైజ్ ఇస్తానని అన్నారు. అన్నట్లుగానే ఆయన అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఓ వెబ్ సైట్ ను ప్రారంభించినట్లుగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. www.gunsandthighs.com అనే వెబ్‌సైట్‌ ను వర్మ స్టార్ట్ చేశారు. దీని ద్వారా వీడియోలను అందుబాటులోకి తేనున్నారు. ఇక ఆ వీడియోలను యూట్యూబ్‌ లో ఉంచనున్నారు. యూ ట్యూబ్ […]

Read More →