Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
చిరు నెక్ట్స్ మూవీ గురించి చెప్పేసిన అల్లు అరవింద్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 చిత్రం సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆయన తదుపరి చిత్రంపై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఈ చిత్రానికి మొదట్లో అల్లు అరవింద్ పేరు వినిపించింది. అయితే బోయపాటి శ్రీను కథ రెడీ చేయడంలో ఆలస్యం అయింది. దీంతో అల్లు అరవింద్ ప్లేస్ లో రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ […]
Read More →