Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త..? యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త. ఏపీలో ‘జనతా గ్యారేజ్’కు షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లో బెనిఫిట్ షోలు ఉండబోవు. దీనికిగాను ఆ రాష్ట్ర సర్కారు జీవో కూడా జారీ చేసింది. సెప్టెంబరు 1న అర్ధరాత్రి, తెల్లవారుజామున వేసే సినిమా షోలను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు.. బెజవాడకు చెందిన కొందరు ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షో హక్కులను ఏకంగా రూ.25 లక్షలు […]
Read More →