Hero Nagarjuna Gives Clarity On Naga Chaitanya And Akhil Marriage ..

తనయుల పెళ్ళిపై క్లారిటి ఇచ్చిన నాగ్.. గత కొంతకాలంగా అఖిల్, నాగచైతన్యల ప్రేమ వ్యవహారంపై పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారాలు, పుకార్లకు అక్కినేని నాగార్జున ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాజాగా ఆయన తన తనయుల వివాహాలపై క్లారిటి ఇచ్చేశారు. తన కుమారుల సంతోషం కంటే తనకు మరేది ఎక్కువ కాదన్నారు నాగార్జున. తన తనయులు ఎప్పుడు అంటే అప్పుడు పెళ్ళికి రెడీ అనేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య కాబోయే భార్య గురించి […]
Read More →Nagarjuna at Annapurna Studios Press Meet..

చైతూ, అఖిల్ పెళ్ళి గురించి ప్రెస్ మీట్ పెట్టి చెబుతా: అక్కినేని నాగార్జున నాగచైతన్య, అఖిల్ లైఫ్ పార్ట్ నర్స్ ని ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అక్కినేని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. మరోసారి తనయుల పెళ్లిపై నాగార్జున స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనయుల పెళ్లి విషయం గురించి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతానని విలేఖరులకు చెప్పారు. అంతేగాకుండా అక్టోబర్‌లో నాగచైతన్య-కల్యాణ్కృష్ణల చిత్రం ప్రారంభమవుతుందని […]
Read More →