Ravi Teja busy busy in foreign tours from last one year..?

రవితేజ ఏడాదిగా ఏం చేశారు..? మాస్ మహారాజ్ రవితేజ నటించిన మూవీ ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత రవితేజ మరో సినిమాను ఒప్పుకోలేదు. దీనికి ఆయన డిమాండ్ చేస్తున్న భారీ పారితోషకమేనని ప్రచారం సాగుతోంది. రవితేజ ఏకంగా 9 కోట్ల మేర రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. దీంతో ప్రొడ్యూసర్లు మాస్ మాహారాజాతో సినిమా తీయాలా వద్దా అన్న విషయంపై ఆలోచనలో పడ్డారట. దీనివల్లే దిల్ […]
Read More →When will Ravi Teja start his film?

సెట్స్ మీదకు రవితేజ మూవీ.. రవితేజ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మాస్ మహారాజ నటించిన మూవీ రిలీజ్ అయి ఏకంగా 9 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆయన మరో కొత్త సినిమాను అంగీకరించలేదు. ఒకటీ, రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినా పలు కారణాల వల్ల అవి ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే విక్రమ్ సిరి అనే రైటర్తో సినిమా చేయడానికి రవితేజ ఒకే చెప్పారట. […]
Read More →Ravi Teja Finally Finds A Producer

aviత్వరలో రవితేజ-విక్రమ్ సిరి కాంబినేషన్ లో చిత్రం రవితేజ హీరోగా శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఓ సినిమాని నిర్మించనున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రేసు గుర్రం చిత్రాలకు స్క్రీన్ ప్లే రచయితగా విక్రమ్ సిరి వ్యవహరించారు. ఆయన సిరి ఈ మూవీ ద్వారా డైరెక్టర్ గా పరిచయం కాబొతున్నారు. ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమర్పిస్తున్నారు. […]
Read More →Ravi Teja To Finance Movies..

నిర్మాతలకు రవితేజ బంపర్ ఆఫర్..? టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. వరుసగా ఓ సినిమా తర్వాత మరొ సినిమా చేసుకుంటూ వెళ్లడం వల్ల ఈ హీరోగారు బాగానే సంపాదించారట. అయితే ఆ పైసలను బెజవాడ, హైదరాబాద్ వంటి ప్లేసుల్లో భూములపై పెట్టుబడిగా పెట్టారట. మరోవైపు.. రవితేజ రెమ్యూపరేషన్ కూడా పెంచేశాడని టాక్. దీంతో నిర్మాతలు రవితేజతో సినిమాలు అంటేనే భయపడుతున్నారట. […]
Read More →