Finally Trisha told about her marriage cancelled reason..

పెళ్లి విరమణ కారణాన్ని బయటపెట్టిన త్రిష..? చెన్నై ముద్దుగుమ్మ త్రిష.. ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియాన్తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి విరమించుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే వీరు పెళ్లి విరమించుకుని ఏడాదికిపైగా అవుతోంది. కాని ఇప్పటివరకు త్రిష పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. రీసెంట్ గా ధనుష్ – త్రిష జంటగా నటించిన ‘ధర్మయోగి’ మూవీ రీసెంట్ గా రిలీజ్ […]
Read More →Trisha Krishnan Working Out In Gym

గ్లామర్ డోస్ పెంచేందుకు ఇలా చేస్తోందట..! అందాల తార త్రిష సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి వచ్చిన అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంది. అయితే పెద్దగా సక్సెస్ లు దక్కడం లేదు. విజయం మాత్రం దూరంగానే ఉంది. ఇటీవల హర్రర్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నించింది. ‘నాయకీ’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని చేసినా చివరకు నిరాశ ఎదురైంది.దీంతో ఈ అందాలభామ ఇంకాస్త గ్లామర్ పెంచి మీద పడుతున్న వయసుని కవర్ చేయడానికి […]
Read More →