Loading...
You are here:  Home  >  'undavalli Arun Kumar'
Latest

Will think and move on with AP issues says Undavalli Arun Kumar

By   /  February 12, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Will think and move on with AP issues says Undavalli Arun Kumar

పవన్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటారు..!       లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. జేపీ దగ్గర మొత్తం సమాచారం అంతా ఉందని అన్నారు. ఈ సమాచారంతో ఎలా ముందుకు సాగాలి అన్న దానిపై ఆలోచిస్తున్నామని అన్నారు.ఏపీకి సంబంధించి కేంద్రం దేనికి ఎంత కేటాయించింది అన్నదానిపై మరికొంత సమాచారం కావాలని అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్రానికి ఏ మేరకు హామీలు ఇచ్చిందనేది కూడా తెలియాలని […]

Read More →
Latest

The government should file a counter on Polavaram, says Undavalli Arun Kumar

By   /  December 14, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on The government should file a counter on Polavaram, says Undavalli Arun Kumar

పోలవరంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి: ఉండవల్లి అరుణ్ కుమార్       పోలవరం ప్రాజెక్టు విషయంలో కేవీపీ రామచంద్రరావు న్యాయస్థానికి వెళ్లడం మంచి అవకాశం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నెల 19 లోగా హై కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు తెలియజేయాలని అన్నారు. అలాగే సర్కారు తక్షణం హై కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు […]

Read More →
Latest

Ex MP Undavalli clarifies about his comments on Chandra Babu

By   /  December 5, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ex MP Undavalli clarifies about his comments on Chandra Babu

జగన్ పై ప్రేమ ఉన్నా ఆ పని మాత్రం చేయలేను..!       వైఎస్ఆర్ తనకు ప్రాణ మిత్రుడని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అలాగే తనకు జగన్ అంటే కూడా ప్రేమ ఉందని చెప్పారు. కాని జగన్ వ్యతిరేకమైన చంద్రబాబును మాత్రం ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటానని అనడం మాత్రం అర్ధం లేనిదని చెప్పారు. తాను జగన్ ను అతని చిన్నతనం నుంచి చూస్తున్నానని చెప్పారు. ఆయనపై ప్రేమ ఉన్నా .. […]

Read More →
Latest

PM Modi will give shock to CM Chandrababu, says Undavalli

By   /  December 4, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on PM Modi will give shock to CM Chandrababu, says Undavalli

చంద్రబాబుపై మోదీ పగ తీర్చుకుంటారు: ఉండవల్లి       గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఏ కాంగ్రెస్ సీఎం కూడా చంద్రబాబు మాదిరిగా మోదీపై పరుష పదజాలం వాడలేదని అన్నారు. “మోదీ అనే వ్యక్తికి పెళ్లాం పిల్లలు లేరు. తల్లీ లేదు. తండ్రి లేడు. కేవలం పాలిటిక్స్ […]

Read More →
Latest

Undavalli fires on Jagan

By   /  November 3, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Undavalli fires on Jagan

జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్       ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుకావడం లేదు. అసెంబ్లీని బహిష్కరించాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని… వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే ఉందని ఆయన అన్నారు. […]

Read More →
Latest

వైసీపీలోకి వైయ‌స్ టీం?

By   /  July 14, 2016  /  Andhra Politics, Community News, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu Community News, Telugu News, Telugu Short Stories  /  Comments Off on వైసీపీలోకి వైయ‌స్ టీం?

దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఆయ‌న అనుచ‌రులంతా ఒకొక్క‌రుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. వైయ‌స్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న టీం స‌భ్యులు  కొంద‌రు తెలుగుదేశం పార్టీలో చేర‌గా మరికొందరు భారతీయ జనతా పార్టీలోనూ, మిగిలిన వారు కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. అయితే  కొంత‌మంది మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నవారు, కాంగ్రెస్‌లో ఉన్నవారిలో పలువురు ఇపుడు జగన్‌తో […]

Read More →