UP CM Yogi Adityanath for modern education in madrassas, sanskrit schools

మదరసాలలో ఆధునికి విద్య అందించాలి : యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తున్నారు. గత కొంతకాలంగా యోగి ఆదిత్యనాథ్ దూకుడు పెంచారు. కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. తాజాగా మదరసాలు, సంస్కృత పాఠశాలల్లో చదివేవారికి ఆధునిక విద్యను అందించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి […]
Read More →UP CM Yogi Adityanath orders probe into alleged lobbying in favour of Lalu Prasad

లాలూ కేసు విషయంలో యోగి ఆదిత్యానాథ్ ఫైర్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ పదవిలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికారు, నాయకులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు యోగి. తాజాగా దాణా స్కామ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. జలౌన్ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్ డివిజినల్ […]
Read More →UP CM Yogi Adityanath Sensational Decision

సీఎం యోగి ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం..! ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యోగి ఆదిత్యానాథ్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచారు. తాజాగా యోగి ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కాషాయం రంగు పూయాలని గతంలో ఆయన అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాన కార్యాలయంతో సహా హజ్ కమిటీ ఆఫీసులకు కూడా అధికారులు కాషాయం రంగు పూయటంతో ఇస్లాం […]
Read More →UP CM Yogi Sensational Decision

యూపీ సీఎం యోగి మరో సంచలన నిర్ణయం..! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. నోయిడా అంటే రాజకీయ నాయకులకు భయం.. ఎందుకంటే అక్కడ అడుగు పెట్టిన ఏ పాలకుడు కూడా తిరిగి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రారంట. గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 2011లో నోయిడాకు వెళ్లి రూ.685కోట్ల విలువైన మెమోరియల్ పార్కుకు శంఖుస్థాపన చేశారు. మళ్లీ ఆమె రాజకీయాల్లో సక్సెస్ కాలేక పోయారు. ఆ […]
Read More →UP CM Yogi Adityanath Shock To IAS Officers

ఐఏఎస్‌లకు షాక్ ఇచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..! ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి యోగి ఆదిత్యనాథ్ గత కొంత కాలంగా దూకుడు బాగా పెంచారు. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అటు స్వపక్షం.. విపక్షం నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అంతేకాదు ఐఏఎస్‌ల ల నుంచి సామాన్య ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా భారీ శిక్షలు విధిస్తున్నారు. తాజాగా యోగి […]
Read More →UP CM Yogi Adityanath Meets Narendra Modi

ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్..! ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని శనివారంనాడు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ సీఎం పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కుల గుండెల్లో నిద్ర […]
Read More →UP CM Yogi Instructed his ministers to declare assets..

ఆస్తులు ప్రకటించాలని మంత్రులను కోరిన యూపీ సీఎం యోగి .. యూపీ కొత్త సీఎం యోగి ఆధిత్యనాథ్ తనదైన మార్క్ పాలన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే పాలనపై గురిపెట్టారు. ఆస్తుల వివరాలు వెల్లడించాలని తన మంత్రివర్గాన్ని కోరారు. దీనికి 15 రోజుల గడువు ఇచ్చారు.ఈ విషయాన్ని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ వెల్లడించారు. అలాగే మంత్రులు ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని సీఎం యోగి ఆధిత్యనాథ్ సూచించారని చెప్పారు. యూపీ సీఎంగా […]
Read More →Muslim’s supports to UP CM Yogi Adityanadh..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ముస్లీంల మద్దతు.. యూపీ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయనకు ముస్లీంల నుంచి అనూహ్య రీతిలో మద్దతు లభిస్తోంది. హిందూత్వవాదిగా యోగికి పేరుంది. ఆయనకు మద్దతు తెలియజేస్తూ ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించారు. గోరఖ్ పూర్ లో యోగి మద్దతు తెలియజేయడం విశేషం. యోగి హిందువులను, ముస్లీంలను ఒకేలా చూస్తారని ముస్లీంలు అంటున్నారు. యూపీ సీఎంగా ఆయన ఎంపిక కావడంపై కొన్ని పార్టీలు అనవసర […]
Read More →Yogdi Adityanadh as UP new CM..

యూపీ 21వ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం.. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.లక్ నవూలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, […]
Read More →Controversial U.P.Leader Yogi Adityanath sworn in as Chief Minister of U.P

சர்ச்சைக்குரிய பாஜக தலைவர் யோகி ஆதித்யநாத் உ.பி.முதல்வராகப் பொறுப்பேற்றார். நாடு முழுவதும் பெரும் எதிர்பார்ப்பை ஏற்படுத்தி இருந்த உத்தரபிரதேச மாநில சட்டசபை தேர்தலில் பா. ஜனதா கட்சி அபார வெற்றி பெற்று, ஆட்சியைக் கைப்பற்றியது. ‘முதல்–மந்திரி வேட்பாளர் இவர்தான்’ என ஒருவரை முன்னிலைப்படுத்தாமல், இந்த தேர்தலை சந்தித்தாலும் மொத்தம் உள்ள 403 இடங்களில் 312 இடங்களில் வெற்றி பெற்று பா. ஜனதா சாதனை படைத்தது. அதன் கூட்டணி கட்சிகள் 13 இடங்களில் வென்றுள்ளன. இந்த வெற்றியைத் தொடர்ந்து, […]
Read More →