Loading...
You are here:  Home  >  'Vijayawada Politics'
Latest

Open Fight Between TDP MLAs

By   /  September 4, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics  /  Comments Off on Open Fight Between TDP MLAs

త‌మ్ముళ్ల బ‌స్తీమే స‌వాల్‌!   బెజ‌వాడలో త‌మ్ముళ్ల మ‌ధ్య  స‌ఖ్య‌త కొర‌వ‌డింది. ఏ ఇద్ద‌రి ఎమ్మెల్యేలు ఒక‌రి మాట మ‌రొక‌రు విన‌డం లేదు. అంతేకాదు స‌మ‌యం సంద‌ర్భం లేకుండా.. ప్ర‌జ‌లు చూస్తున్నార‌న్న జ్ఞానం లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టుకుంటారు కూడా. అలాంటి సంఘ‌ట‌నే తాజాగా మ‌రొక‌టి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే. ప్ర‌ముఖ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ కోగంటి స‌త్యం.. ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇద్ద‌రూ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కోగంటి సత్యం […]

Read More →