Loading...
You are here:  Home  >  'Vinjamuri Venkata Apparao'
Latest

Telugu Ghazal: కవితమాటు భావాలకు రవ్వలాగ ఉన్నావే..!

By   /  September 25, 2016  /  Featured News, Literature, Telugu Ghazals  /  No Comments

నీ సొగసును వర్ణించగ నా తరమా బంగారూ.. అక్షరాల మౌనాలకు చెలియలాగ  ఉన్నావే..! కురవకుండ ఓ మబ్బును నిలిపేందుకు నేనెవరిని.. ఆ మెరుపులా పల్లకిలో పాటలాగ  ఉన్నావే..! వసంతాన్ని శాసించగ నా పదములు మంత్రాలా.. గున్నమావి గుబురులోన చిలుకలాగ ఉన్నావే..! పరుగులిడే లేగకున్న చైతన్యం చూపేదా.. కవితమాటు భావాలకు రవ్వలాగ  ఉన్నావే..! చూసేందుకు రెండు కళ్ళు  చాలకనే మూసితిలే.. ఈ మాధవ గజాలు వనపు శ్వాసలాగ  ఉన్నావే..! Author: Vinjamuri Venkata Apparao

Read More →
Latest

హనుమంతుడి పరిపూర్ణ సంగీతం!

By   /  September 14, 2016  /  Community Events, Featured News, Literature, Short Stories, Telugu Community Events, Telugu Short Stories  /  No Comments

(తుంబురుడు. ఎవడురా..అంటే ఈ రోజు పిడుగులు బూరా ఉదేవాడు అనుకుంటారు.) దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి. ఎవరు […]

Read More →
Latest

ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం! ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి

By   /  July 24, 2016  /  Asia News, Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Short Stories, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories, USA News, World News, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం! సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో […]

Read More →
Latest

అద్భుత జానపద చిత్రరాజం ‘జగదేకవీరుని కథ’

By   /  July 10, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu Community News, Telugu News, Tollywood (Telugu)  /  No Comments

భారతీయ చలనచిత్ర రంగం సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించే అతి పెద్ద పరిశ్రమ. వాణిజ్యపరంగా అత్యధికంగా చిత్రాలను నిర్మించి తెలుగు చిత్రసీమ వర్థిల్లుతోంది. ఎన్నో మంచి చిత్రాలను అందించింది మన తెలుగు చిత్రపరిశ్రమ. సామాజిక కోణంలో సమాజానికి ఉపయోగపడేలా, అలాగే ఊహాతీత మైన చిత్రాలనూ, ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ఆనాడు ప్రేక్షకులను అలరించింది. నేటికీ అలరిస్తూనే ఉన్నాయి ఆనాటి చిత్రాలు. వాటిలో విజయావారి చిత్రం ‘ జగదేక వీరుని కథ’ ఒక చక్కని […]

Read More →